☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

జబర్దస్త్’ ఫేమ్ ఇమాన్యుయేల్ హీరోగా ‘డెస్టినీ’.. పోస్టర్ లాంచ్ చేసిన నందినీ రెడ్డి!

జబర్దస్త్’ ఫేమ్ ఇమాన్యుయేల్ హీరోగా ‘డెస్టినీ’.. పోస్టర్ లాంచ్ చేసిన నందినీ రెడ్డి!
జబర్దస్త్’ ఫేమ్ ఇమాన్యుయేల్ హీరోగా ‘డెస్టినీ’.. పోస్టర్ లాంచ్ చేసిన నందినీ రెడ్డి!
జబర్దస్త్’ ఫేమ్ ఇమాన్యుయేల్ హీరోగా ‘డెస్టినీ’.. పోస్టర్ లాంచ్ చేసిన నందినీ రెడ్డి!

‘జబర్దస్త్’ కమెడియన్‌‌‌‌‌‌‌‌ ఇమాన్యుయేల్ లీడ్ రోల్‌‌‌‌‌‌‌‌లో చెందు ముద్దు తెరకెక్కిస్తున్న చిత్రం ‘డెస్టినీ’. కె. రాఘవేంద్రరెడ్డి సమర్పణలో దినేష్ కుర్ర నిర్మిస్తున్నారు. శ్రీ సత్య, ఆమని, రవి ప్రకాష్, కిరీటి, శివ కోట్ల ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను విడుదల చేశారు. దర్శకురాలు నందినీ రెడ్డి పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను లాంచ్ చేసి బెస్ట్ విషెస్ చెప్పారు. ఇందులో ఇమాన్యుయేల్‌‌‌‌‌‌‌‌ కనిపించిన తీరు, పక్కనే కానిస్టేబుల్, పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కనిపిస్తున్న సంకెళ్లు, ఫారెస్ట్ బ్యాక్‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. మారుతి రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. త్వరలోనే మరిన్ని అప్‌‌‌‌‌‌‌‌డేట్స్‌‌‌‌‌‌‌‌ రివీల్ చేస్తామని మేకర్స్‌‌‌‌‌‌‌‌ చెప్పారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← ఆదాయపు పన్ను శాఖలో స్పోర్ట్స్ కోటా కొలువులు .. టాక్స్ అసిస్టెంట్ పోస్టులు భర్తీప్యాకేజింగ్ పరిశ్రకు ప్రోత్సాహంగా.. సీఐఐ టీజీ ప్యాక్‌‌‌‌ కాన్ సదస్సు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com