☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

గోల్డ్‌‌ మార్కెట్‌‌ రహస్యాలపై ‘సిటీ ఆఫ్‌‌ గోల్డ్‌‌’

గోల్డ్‌‌ మార్కెట్‌‌ రహస్యాలపై ‘సిటీ ఆఫ్‌‌ గోల్డ్‌‌’ Caption of Image. విక్రమ్ ప్రభు హీరోగా సిద్ధార్థ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సిటీ ఆఫ్‌‌ గోల్డ్‌‌’. శివాత్మిక రాజశేఖర్‌‌‌‌ హీరోయిన్‌‌గా నటిస్తుండగా అమలా షాజీ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌‌, గ్లింప్స్‌‌ విడుదల చేశారు. ఇంటెన్స్‌‌ లుక్‌‌లో ఉన్న విక్రమ్ ప్రభు.. బంగారు బిస్కట్లను గాలిలోకి విసిరి పట్టుకుంటున్నట్టు కనిపించాడు. గోల్డ్‌‌ మార్కెట్, అక్కడ పనిచేసే వ్యక్తులు, సామాన్య ప్రజలకు పెద్దగా తెలియని ఒక రహస్య వ్యవస్థను ఇందులో చూపించబోతున్నారు. యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రోమియో పిక్చర్స్ బ్యానర్ పై రాహుల్ నిర్మిస్తున్నారు. అలగం పెరుమాళ్, జాఫర్ ఇడుక్కి, జీఎం సుందర్, వసుంధర, లిజ్జీ ఆంటోనీ కీ
గోల్డ్‌‌ మార్కెట్‌‌ రహస్యాలపై ‘సిటీ ఆఫ్‌‌ గోల్డ్‌‌’
గోల్డ్‌‌ మార్కెట్‌‌ రహస్యాలపై ‘సిటీ ఆఫ్‌‌ గోల్డ్‌‌’

విక్రమ్ ప్రభు హీరోగా సిద్ధార్థ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సిటీ ఆఫ్‌‌ గోల్డ్‌‌’. శివాత్మిక రాజశేఖర్‌‌‌‌ హీరోయిన్‌‌గా నటిస్తుండగా అమలా షాజీ ముఖ్యపాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్‌‌, గ్లింప్స్‌‌ విడుదల చేశారు.

ఇంటెన్స్‌‌ లుక్‌‌లో ఉన్న విక్రమ్ ప్రభు.. బంగారు బిస్కట్లను గాలిలోకి విసిరి పట్టుకుంటున్నట్టు కనిపించాడు. గోల్డ్‌‌ మార్కెట్, అక్కడ పనిచేసే వ్యక్తులు, సామాన్య ప్రజలకు పెద్దగా తెలియని ఒక రహస్య వ్యవస్థను ఇందులో చూపించబోతున్నారు.

యువన్ శంకర్ రాజా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. రోమియో పిక్చర్స్ బ్యానర్ పై రాహుల్ నిర్మిస్తున్నారు. అలగం పెరుమాళ్, జాఫర్ ఇడుక్కి, జీఎం సుందర్, వసుంధర, లిజ్జీ ఆంటోనీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోయంబత్తూరు, చెన్నై, కేరళలో చిత్రీకరించారు. షూటింగ్‌‌ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్‌‌ పనులు స్టార్ట్‌‌ చేయనున్నారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← లుక్ మారినా రఫ్‌నెస్ మాత్రం అలాగే! కొత్త ల్యాండ్ క్రూయిజర్‌లో భారీ మార్పులుఈ రెస్పాన్స్.. నాకు చాలా కొత్త ఎక్స్‌‌‌‌పీరియన్స్: ప్యారడైజ్ టాక్పై నాని →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com