☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Collector Mrinalini | యూట్యూబ్ చూసి ప్ర‌స‌వం చాలా ప్ర‌మాద‌క‌రం.. గ‌ర్భిణీల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ హెచ్చ‌రిక‌..!

Collector Mrinalini | ఈ మ‌ధ్య కాలంలో యూట్యూబ్‌ (YouTube) లో వీడియోలు చూస్తూ ఇంట్లోనే ప్ర‌స‌వాలు (deliveries) చేసే ట్రెండ్ పెరుగుతోంది. అయితే కొన్ని రేర్ కేసుల్లో ఇది చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఇదే విష‌య‌మై త‌మిళ‌నాడు (TamilNadu) రాష్ట్రం అరియ‌లూర్ (Ariyalur) జిల్లా క‌లెక్ట‌ర్ మృణాళిని (Mrinalini) గ‌ర్భిణీల‌ను అప్ర‌మ‌త్తం చేశారు.
Collector Mrinalini | యూట్యూబ్ చూసి ప్ర‌స‌వం చాలా ప్ర‌మాద‌క‌రం.. గ‌ర్భిణీల‌కు జిల్లా క‌లెక్ట‌ర్ హెచ్చ‌రిక‌..!

Collector Mrinalini : ఈ మ‌ధ్య కాలంలో యూట్యూబ్‌ (YouTube) లో వీడియోలు చూస్తూ ఇంట్లోనే ప్ర‌స‌వాలు (deliveries) చేసే ట్రెండ్ పెరుగుతోంది. అయితే కొన్ని రేర్ కేసుల్లో ఇది చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని నిపుణులు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో ఇదే విష‌య‌మై త‌మిళ‌నాడు (TamilNadu) రాష్ట్రం అరియ‌లూర్ (Ariyalur) జిల్లా క‌లెక్ట‌ర్ మృణాళిని (Mrinalini) గ‌ర్భిణీల‌ను అప్ర‌మ‌త్తం చేశారు. యూట్యూబ్ చూస్తూ ఇంట్లో సొంతంగా ప్ర‌స‌వాలు చేసుకోవ‌డం చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని హెచ్చ‌రించారు.

అరియ‌లూర్ జిల్లా కేంద్రంలో మ‌హిళ‌ల‌తో నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో క‌లెక్ట‌ర్ మృణాళిని ప్ర‌సంగించారు. ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌తో ప్ర‌స‌వాల కోసం ఆధునిక స‌దుపాయ‌లు అందుబాటులోకి వ‌చ్చాయ‌ని చెప్పారు. ప్రాథ‌మిక ఆరోగ్య కేంద్రాల్లోనూ అన్ని వ‌స‌తులు ఉన్నాయ‌ని చెప్పారు. కాబ‌ట్టి ఇంట్లో యూట్యూబ్ వీడియోల‌ను అనుస‌రించ‌కుండా ప్ర‌స‌వాల కోసం ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల‌కు వెళ్లాల‌ని సూచించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Aadarsha Kutumbam | వెంకటేష్-త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’.. ట్రైలర్, టికెట్ సేల్స్‌పై కీలక అప్‌డేట్స్!Asian Games: సెమీస్‌లో శ్రీలంక‌పై భార‌త్ ఘ‌న విజ‌యం.. శ‌నివారం పాకిస్థాన్‌తో గోల్డ్ మెడ‌ల్ మ్యాచ్‌ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com