☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఐలమ్మ జయంతి వేడుకలకు తరలిరండి: బీసీ రాజ్యాధికార సమితి

ఐలమ్మ జయంతి వేడుకలకు తరలిరండి: బీసీ రాజ్యాధికార సమితి Caption of Image. హైదరాబాద్ సిటీ, వెలుగు: బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌లోని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం సమీపంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్​శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజాం నిరంకుశ పాలన, దోపిడీ వ్యవస్థలకు వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకమని దాసు సురేష్ అన్నారు. సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, మహిళా సాధికారత, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు, మేధావులు, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, యువజ
ఐలమ్మ జయంతి వేడుకలకు తరలిరండి: బీసీ రాజ్యాధికార సమితి
ఐలమ్మ జయంతి వేడుకలకు తరలిరండి: బీసీ రాజ్యాధికార సమితి

హైదరాబాద్ సిటీ, వెలుగు: బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ట్యాంక్‌‌‌‌‌‌‌‌బండ్‌‌‌‌‌‌‌‌లోని సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం సమీపంలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహించనున్నట్లు సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు దాసు సురేశ్​శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిజాం నిరంకుశ పాలన, దోపిడీ వ్యవస్థలకు వ్యతిరేకంగా ఐలమ్మ చేసిన పోరాటం తెలంగాణ ప్రజలకు స్ఫూర్తిదాయకమని దాసు సురేష్ అన్నారు.

సామాజిక న్యాయం, ఆత్మగౌరవం, మహిళా సాధికారత, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆమె చేసిన త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, సామాజికవేత్తలు, మేధావులు, వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, యువజన, మహిళా నాయకులు పాల్గొని ఐలమ్మకు నివాళులర్పిస్తారన్నారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← పోక్సో కేసులో నిందితుడికి 20 ఏండ్ల జైలు.. రూ.8,500ల జరిమానాబీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com