☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

పండుగ వేళ వ్యాపారులకు షాక్ ..కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయ్

పండుగ వేళ వ్యాపారులకు షాక్ ..కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయ్ Caption of Image. పండుగ సీజన్ వేళ కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ కస్టమర్లకు ధరల పెంపు భారంగా మారింది. అక్టోబర్ 1 నుంచి దేశంలోని పలు నగరాల్లో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. ఒక్కో కమర్షియల్ సిలిండర్ పై రూ.71లు పెరిగింది. పెరిగిన ధరలతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2వేల810కి చేరింది. ముంబైలో రూ.2వేల764 ఉంది. చెన్నైలో సిలిండర్ ధర రూ.2వేల983కి పెరిగింది. పాట్నాలో అత్యధికంగా రూ.71.50 పెరుగుదల నమోదైంది. దీంతో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.3వేల100.50కు చేరింది. లక్నోలో ధర రూ.2వేల932, లేహ్‌లో రూ.3వేల450కి చేరింది. డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు లేదు ఇదిలా ఉంటే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ
పండుగ వేళ వ్యాపారులకు షాక్ ..కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయ్
పండుగ వేళ వ్యాపారులకు షాక్ ..కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయ్

పండుగ సీజన్ వేళ కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ కస్టమర్లకు ధరల పెంపు భారంగా మారింది. అక్టోబర్ 1 నుంచి దేశంలోని పలు నగరాల్లో 19 కిలోల కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలు పెరిగాయి. ఒక్కో కమర్షియల్ సిలిండర్ పై రూ.71లు పెరిగింది.

పెరిగిన ధరలతో ఢిల్లీలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.2వేల810కి చేరింది. ముంబైలో రూ.2వేల764 ఉంది. చెన్నైలో సిలిండర్ ధర రూ.2వేల983కి పెరిగింది. పాట్నాలో అత్యధికంగా రూ.71.50 పెరుగుదల నమోదైంది. దీంతో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.3వేల100.50కు చేరింది. లక్నోలో ధర రూ.2వేల932, లేహ్‌లో రూ.3వేల450కి చేరింది.

డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు లేదు

ఇదిలా ఉంటే 14.2 కిలోల డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఢిల్లీలో రూ.942, ముంబైలో రూ.941, చెన్నైలో రూ.957గా గృహ వంటగ్యాస్ ధర కొనసాగుతోంది.

కమర్షియల్ ఎల్పీజీ ధరల పెంపుతో హోటళ్లు, రెస్టారెంట్లు, క్యాటరింగ్ సంస్థలు, చిన్నతరహా ఆహార వ్యాపారాలపై అదనపు భారం పడే అవకాశం ఉంది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← సమంత సినిమా స్ఫూర్తితో ఇంప్యూర్‌‌‌‌‌‌‌‌ చిత్రంహిందూ సమాజాన్ని చీల్చే కుట్ర.. రాముడిని బీజేపీకి పరిమితం చేసినందుకు థ్యాంక్స్: బండి సంజయ్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com