☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

విలయం సృష్టించిన వాయుగుండం.. వణికిపోయిన ఉత్తరాంధ్ర.. తెలంగాణలో రెండు రోజులు వానలే

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కళింగపట్నం వద్ద తీరం దాటింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు తెలంగాణలోనూ భారీ వర్షాలు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి. పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అధికారులు సహాయక చర్యలు చేపడుతూ, మరో 48 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు.
విలయం సృష్టించిన వాయుగుండం.. వణికిపోయిన ఉత్తరాంధ్ర.. తెలంగాణలో రెండు రోజులు వానలే

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత అర్ధరాత్రి కళింగపట్నం సమీపంలో తీరం దాటింది. ఈ ప్రక్రియ సుమారు మూడు గంటల పాటు కొనసాగింది. తీరం దాటినప్పటికీ ఇది తీవ్ర వాయుగుండంగానే కొనసాగుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రానున్న 12 గంటల పాటు దీని తీవ్రత కొనసాగి, ఆ తర్వాత క్రమంగా బలహీనపడుతుందని అంచనా వేసింది. ఈ వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో మరో 48 గంటల పాటు భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. వర్షాలతో పాటు ప్రభావిత ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేసింది. ఈనెల 27 వరకు మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని స్పష్టం చేశారు. పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

కారులో రూ.2 కోట్లు.. జిమ్‌లో ఓనర్ వర్కవుట్లు.. కట్ చేస్తే

Gold Price: బంగారం ధరలకు భారీ షాక్‌.. ఒక్కరోజే రూ.1,520 పతనం

Balapur Laddu: బాలాపూర్ లడ్డూ వేలం.. సరికొత్త రికార్డులు?

స్కూల్లో పాములు.. భయాందోళనలో విద్యార్ధులు

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← TG TMARS: ఈ రూల్స్ బ్రేక్ చేస్తే అంతే.. తెలంగాణలో ట్రాఫిక్, రోడ్డు భద్రతకు ప్రత్యేక బ్యూరోప్రణయ్ హత్య కేసు నిందితుడి మృతి.. అసలేం జరిగిందంటే? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com