☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

రిమ్స్ హాస్పిటల్‌లో ప్రమాదంలో 5కు చేరిన చిన్నారుల మృతుల సంఖ్య.. మరో 20 మంది పరిస్థితి విషమం

RIMS Hospital | ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌లో ప్రమాదంలో చిన్నారుల మృతుల సంఖ్య ఐదుకు చేరింది. మరో 20 మంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
రిమ్స్ హాస్పిటల్‌లో ప్రమాదంలో 5కు చేరిన చిన్నారుల మృతుల సంఖ్య.. మరో 20 మంది పరిస్థితి విషమం

RIMS Hospital | ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్‌లో ప్రమాదంలో చిన్నారుల మృతుల సంఖ్య ఐదుకు చేరింది. మరో 20 మంది చిన్నారుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. నిన్న(మంగళవారం) హైదరాబాద్ నీలోఫర్ హాస్పిటల్‌కు తరలిస్తుండా ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. అయితే విషయం బయటకు రాకుండా రిమ్స్‌ యాజమాన్యం దాచి పెట్టింది. చికిత్స పొందుతున్న మరోచిన్నారి పరిస్థితి విషమంగా ఉంది.

కాగా, ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో సోమవారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఈ ఘటనలో ఓ పసికందు మరణించింది. చిన్నపిల్లల వార్డులో షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా ఏసీ పేలడంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకున్నాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే వార్డులోని చిన్నారులను బయటకు తీసుకొచ్చారు. వార్డులో సుమారు 30 మంది చిన్నారులు ఉండగా, పలువురు అస్వస్థతకు గురయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం ప్రైవేట్‌ దవాఖానకు తరలించారు. ఈ ఘటనతో చిన్నారుల తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Varanasi | మహేష్ బాబు ‘వారణాసి’ షూటింగ్ పూర్తి.. ఇక చివరి దశ పనులు జ‌రుపుకుంటున్న రాజ‌మౌళి చిత్రం!Fire Accident | మెర్సిడెస్ బెంజ్ కార్ల‌ వర్క్‌షాప్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎనిమిది ల‌గ్జ‌రీ కార్లు, ఖ‌రీదైన సామాగ్రి ద‌గ్ధం..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com