☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Netanyahu: యూఎన్ ప్ర‌సంగంలో ప‌శ్చిమాసియా దాడుల‌ను స‌మ‌ర్ధించుకున్న నెత‌న్య‌హూ

Netanyahu: ఐక్య‌రాజ్య‌స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీని ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజిమ‌న్ నెత‌న్య‌హూ ప్ర‌సంగించారు. ఇరాన్‌, గాజాతో పాటు ప‌శ్చిమాసియాలో చేప‌ట్టిన మిలిట‌రీ చ‌ర్య‌ను ఆయ‌న స‌మ‌ర్ధించుకున్నారు. అయితే నెత‌న్యహూ ప్ర‌సంగం మొద‌లుపెట్టేందుకు స్టేజ్ ఎక్క‌గానే.. అనేక దేశాల ప్ర‌తినిధులు ఆ స‌భ నుంచి వాకౌట్ చేశారు.
Netanyahu: యూఎన్ ప్ర‌సంగంలో ప‌శ్చిమాసియా దాడుల‌ను స‌మ‌ర్ధించుకున్న నెత‌న్య‌హూ

న్యూయార్క్‌: ఐక్య‌రాజ్య‌స‌మితి జ‌న‌ర‌ల్ అసెంబ్లీని ఉద్దేశించి ఇజ్రాయెల్ ప్ర‌ధాని బెంజిమ‌న్ నెత‌న్య‌హూ(Netanyahu) ప్ర‌సంగించారు. ఇరాన్‌, గాజాతో పాటు ప‌శ్చిమాసియాలో చేప‌ట్టిన సైనిక చ‌ర్య‌ను ఆయ‌న స‌మ‌ర్ధించుకున్నారు. అయితే నెత‌న్యహూ ప్ర‌సంగం మొద‌లుపెట్టేందుకు స్టేజ్ ఎక్క‌గానే.. అనేక దేశాల ప్ర‌తినిధులు ఆ స‌భ నుంచి వాకౌట్ చేశారు. శ‌త్రు దేశాల‌తో త‌మ పోరాటం ఆగ‌దు అని ఆయ‌న అన్నారు. మేం గెల‌వ‌బోతున్నాం, మాకు మ‌రో అవ‌కాశం లేద‌ని ఆయ‌న యూఎస్ జ‌న‌ర‌ల్ అసెంబ్లీలో పేర్కొన్నారు. స‌భ నుంచి వాకౌట్ చేసిన వారిని ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగిస్తూ.. ఒక‌వేళ ఎవ‌రైనా హాల్ నుంచి వెళ్ల‌ని ప‌రికిపంద‌లు ఉంటే వాళ్లు వెళ్లిపోవ‌చ్చు అని ఆయ‌న అన్నారు. గాజాలో ఊచ‌కోత జ‌రుగుతుంద‌న్న వ‌స్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఆయ‌న కొట్టిపారేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← The Paradise | బాక్సాఫీస్ వద్ద ‘ది ప్యారడైజ్’ విధ్వంసం.. తొలి రోజే రూ. 88 కోట్లు!Iran vs US | ఏడు రోజుల ఫార్ములా.. అమెరికా ముందు ఇరాన్ కీల‌క ప్ర‌తిపాద‌న‌..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com