☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

Donadl Trump: ర‌ష్యాతో లింకున్న ఆంక్ష‌ల‌ను ఎత్తివేసిన ట్రంప్‌.. భార‌త్‌కు భారీ ఊర‌ట

Donadl Trump: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌ష్యాతో లింకున్న ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తూ ఆయ‌న ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో భార‌త్‌, చైనా దేశాల‌కు భారీ ఊర‌ట ల‌భించింది.
Donadl Trump: ర‌ష్యాతో లింకున్న ఆంక్ష‌ల‌ను ఎత్తివేసిన ట్రంప్‌.. భార‌త్‌కు భారీ ఊర‌ట

న్యూయార్క్‌: అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్(Donadl Trump) సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ర‌ష్యాతో లింకున్న ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తూ ఆయ‌న ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో భార‌త్‌, చైనా దేశాల‌కు భారీ ఊర‌ట ల‌భించింది. ర‌ష్యా వ‌ద్ద భారీ మొత్తంలో ఇంధ‌నం కొనుగోలు చేసే దేశాల‌పై 100 శాతం టారిఫ్ విధిస్తాన‌ని ట్రంప్ హెచ్చ‌రించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో గ‌త నెల‌లో గ్ర‌హం యాక్ట్‌ను కూడా అమెరికా కాంగ్రెస్‌లో పాస్ చేశారు. అయితే ఆ చ‌ట్టం అమ‌లు చేయ‌డానికి 30 రోజుల గ‌డువు స‌మీపించ‌డంతో.. ట్రంప్ అనూహ్యంగా ఆ చ‌ట్టాన్ని ర‌ద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. దేశ ప్ర‌యోజ‌నాల‌ను ఉద్దేశించి ఆంక్ష‌లను ఎత్తివేస్తున్న‌ట్లు శుక్ర‌వారం జారీ చేసిన ఆదేశాల్లో ట్రంప్ పేర్కొన్నారు.

ఆదేశాల‌కు సంబంధించిన స‌ర్టిఫికేట్‌ను అమెరికా కాంగ్రెస్‌కు స‌మ‌ర్పించిన‌ట్లు తెలిపారు. సెప్టెంబ‌ర్ 16వ తేదీన గ్ర‌హం యాక్ట్‌ను పాస్ చేశారు. రెండు రోజుల త‌ర్వాత ఆ యాక్ట్‌ను చ‌ట్టంగా మారుస్తూ ట్రంప్ సంత‌కం చేశారు. అయితే ఆ చ‌ట్టం ప్ర‌కారం ర‌ష్యా నుంచి ఇంధ‌నం కొనుగోలు చేస్తున్న దేశాల‌పై వంద శాతం టారిఫ్ విధించాల‌నుకున్నారు. కానీ చ‌ట్టం అమలులోకి రావ‌డానికి 30 రోజుల గ‌డ‌వు ద‌గ్గ‌ర‌ప‌డ‌డంతో.. అనూహ్యంగా ట్రంప్ ఆ యాక్ట్‌ను ర‌ద్దు చేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్‌ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపుJapan | జపాన్‌లో సాయంత్రం స‌మ‌యంలో ఆహార ప‌దార్థాల‌పై రాయితీ.. ఎందుకో తెలుసా..? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com