☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
నరసాపురం మున్సిపాలిటీపై కూటమి జెండా ఎగరేస్తాం! • Gold-Silver Prices Today : పండుగ వేళ బంగారం ధరల్లో కీలక మార్పులు.. తులం రేటు ఎంతంటే? • దసరా తర్వాతే పట్టాలెక్కే ఛాన్స్ • ఘోర ప్రమాదం: కాలువలో పడిన మినీ బస్సు.. 8 మంది మృతి • అబ్బా వీటిని అనవసరంగా లైట్‌ తీసుకున్నామే.. జుట్టురాలడానికి అసలు కారణం ఈ అలవాట్లేనా? • Vaibhav Sooryavanshi: గంభీర్ ఛాన్స్ ఎప్పుడు ఇస్తారు? వైభవ్ సూర్యవంశీ రెండు పదాలతో చెప్పిన సమాధానం ఇదే • Tesla: ఫ్లయింగ్ కారు కేవలం శాంపిల్ మాత్రమే.. మస్క్ నెక్ట్స్ ఈ మూడు ప్రాజెక్టుల గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..! • ట్రంప్ కీలక నిర్ణయం.. రష్యాపై చమురు ఆంక్షల్లో మినహాయింపులు? •

Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్‌ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు

Indigo Flight | అహ్మదాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విమానంలో బాంబు ఉందని సమాచారం రావడంతో అప్రమత్తమయ్యారు.
Indigo Flight | బాంబు కలకలం.. అహ్మదాబాద్‌ నుంచి వచ్చిన ఇండిగో విమానానికి బెదిరింపు

Indigo Flight | అహ్మదాబాద్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం రేపింది. హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయిన విమానంలో బాంబు ఉందని సమాచారం రావడంతో అప్రమత్తమయ్యారు. కాగా, విమానంలో హైదరాబాద్‌కు చెందిన 47 మంది విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది.

వివరాల ప్రకారం.. అహ్మదాబాద్ నుంచి వచ్చిన విమానంలో బాంబు ఉందని ఓ విద్యార్థి అధికారులకు సమాచారం అందించాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది విమానం ల్యాండ్ అయిన వెంటనే సాధారణ పార్కింగ్ ప్రాంతం నుంచి వేరుగా ఐసోలేషన్ బేకు తరలించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. తనిఖీల్లో ఏమైనా అనుమానాస్పద వస్తువులు గుర్తించారా? బాంబు బెదిరింపునకు సంబంధించి అధికారులు ఎలాంటి నిర్ధారణకు వచ్చారు? అనే వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Engineering Student | దసరా సెలవులని వచ్చాడు.. ఇంట్లో కుప్పకూలిపోయిన విద్యార్థిDonadl Trump: ర‌ష్యాతో లింకున్న ఆంక్ష‌ల‌ను ఎత్తివేసిన ట్రంప్‌.. భార‌త్‌కు భారీ ఊర‌ట →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com