☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

ఎంజీయూలో మద్యం మత్తులో డ్రైవ‌ర్ బీభ‌త్సం.. విద్యార్థికి విరిగిన కాలు

మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (MGU)లో విద్యార్థుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. యూనివర్సిటీలో అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తున్న ఓ వ్య‌క్తి మద్యం మత్తులో ట్రాక్టర్ నడిపి విద్యార్థులను ఢీకొట్టాడు. ఈ ఘ‌ట‌న‌లో ఇంటిగ్రేటెడ్ ఐఎంబీఏ రెండో సంవత్సరం...
ఎంజీయూలో మద్యం మత్తులో డ్రైవ‌ర్ బీభ‌త్సం.. విద్యార్థికి విరిగిన కాలు

రామగిరి, సెప్టెంబర్ 24 : మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం (MGU)లో విద్యార్థుల భద్రతపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. యూనివర్సిటీలో అంబులెన్స్ డ్రైవర్‌గా పని చేస్తున్న ఓ వ్య‌క్తి మద్యం మత్తులో ట్రాక్టర్ నడిపి విద్యార్థులను ఢీకొట్టాడు. ఈ ఘ‌ట‌న‌లో ఇంటిగ్రేటెడ్ ఐఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్న నితిన్ అనే విద్యార్థికి కుడి కాలు విరిగింది. దీంతో చికిత్స కోసం అతడిని నల్ల‌గొండ ప్రభుత్వ ఆస్ప‌త్రికి తరలించారు. ఇదే ఉద్యోగి గతంలోనూ మద్యం మత్తులో యూనివర్సిటీకి వచ్చిన ఘటనపై అధికారులు సస్పెండ్ చేసినట్లు సమాచారం. తాజా ఘటనపై తక్షణమే విచారణ జరిపి బాధ్యుల‌పై చర్యలు తీసుకోవాలని, సెక్యూరిటీ ఆఫీసర్‌ను విధుల నుండి తొలగించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Danam Nagender | ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది టికెట్‌ వచ్చినంక చెప్తా : దానం నాగేందర్‌Stock Markets | స్టాక్ మార్కెట్లలో భారీ ప‌త‌నం.. సెన్సెక్స్ 1000 పాయింట్ల‌కుపైగా లాస్‌.. కార‌ణాలు ఇవే..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com