☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ పరామర్శ..మచ్చర్ సాహసానికి షేక్ హమ్దాన్ బిన్ అభినందనలు

దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ పరామర్శ..మచ్చర్ సాహసానికి షేక్ హమ్దాన్ బిన్ అభినందనలు
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ పరామర్శ..మచ్చర్ సాహసానికి షేక్ హమ్దాన్ బిన్ అభినందనలు
దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ పరామర్శ..మచ్చర్ సాహసానికి షేక్ హమ్దాన్ బిన్ అభినందనలు

దుబాయ్: విమానంలో కో పైలట్ జరిపిన దాడిని ధైర్యంగా ఎదుర్కొని, ప్రయాణికుల ప్రాణాలను రక్షించిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చర్​ను దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ స్వయంగా ఆస్పత్రికి వెళ్లి పరామర్శించారు. మచ్చర్​ ప్రదర్శించిన సాహసాన్ని, ధైర్యాన్ని అభినందించారు. ఈ భేటీ అనంతరం క్రౌన్ ప్రిన్స్ ఎక్స్ వేదికగా పైలట్ సాహసాన్ని కొనియాడారు.

మా తరపున, దేశ నాయకత్వం తరపున ఆయనకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని పేర్కొన్నారు. ఆయన తమ బృందంలో భాగం కావడం, తమ దేశ చరిత్రలో భాగం కావడం ఎంతో గర్వకారణమని వెల్లడించారు. యూఏఈ ఎప్పుడూ కరుణ, శాంతి, ప్రాణాలను రక్షించే దేశంగా నిలుస్తుందని ప్రిన్స్ షేక్ హమ్దాన్ బిన్ పేర్కొన్నారు. ఈ పరామర్శ సందర్భంగా మచ్చర్​తో ఆప్యాయంగా మాట్లాడుతున్న ఫొటోలను, ఆయన్ని అక్కున చేర్చుకున్న దృశ్యాలను క్రౌన్​ ప్రిన్స్​ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్ సోషల్ మీడియాలో షేర్​చేశారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← పాల్వంచ: అప్పు ఎగ్గొట్టేందుకు స్నేహితుడి హత్యకు కుట్రSarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com