☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Road acccident | ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 15 మందికి తీవ్ర గాయాలు

Road acccident | ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
Road acccident | ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 15 మందికి తీవ్ర గాయాలు

Road acccident | ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తాడ్వాయి–పస్రా మధ్య బస్సు, బొలెరో వాహనం ఢీకొనడంతో 15 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వరంగల్ నుంచి గుంటూరు వెళ్తున్న బస్సును భద్రాచలం నుంచి మల్లంపల్లి రామచంద్రపుర్ వెళ్తున్న బొలెరో వాహనం ఎదురుగా వచ్చి ఢీకొట్టింది.

ప్రమాదంలో 15 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను 108 అంబులెన్స్‌ల ద్వారా ములుగు దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Sikkim: సిక్కింలో విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. రింబిలో అనేక ఇండ్లు ధ్వంసంViraajita : యూట్యూబ‌ర్ విరాజిత బ‌ర్త్ డే.. సెల‌బ్రేష‌న్స్ ఫోటోలు.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com