☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Sikkim: సిక్కింలో విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. రింబిలో అనేక ఇండ్లు ధ్వంసం

Sikkim: సిక్కింలో భీక‌రంగా వ‌ర్షాలు కురిశాయి. దీంతో గ‌ల్‌సింగ్ జిల్లాలో భారీగా కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఆ మ‌ట్టిచ‌రియ‌ల్లో అనేక ఇండ్లు ధ్వంసం అయ్యాయి. గురువారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది.
Sikkim: సిక్కింలో విరిగిప‌డ్డ కొండ‌చ‌రియ‌లు.. రింబిలో అనేక ఇండ్లు ధ్వంసం

గ్యాంగ్‌ట‌క్‌: సిక్కిం(Sikkim) రాష్ట్రంలో భీక‌రంగా వ‌ర్షాలు కురిశాయి. దీంతో గ‌ల్‌సింగ్ జిల్లాలో భారీగా కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఆ మ‌ట్టిచ‌రియ‌ల్లో అనేక ఇండ్లు ధ్వంసం అయ్యాయి. గురువారం రాత్రి ఈ ఘ‌ట‌న జ‌రిగింది. ఆ విప‌త్తు వ‌ల్ల రింబి గ్రామంలో భారీగా న‌ష్టం సంభ‌వించింది. ఇండ్ల‌తో పాటు ప్ర‌భుత్వ అకామిడేష‌న్స్ కూడా ధ్వంసం అయిన‌ట్లు తెలుస్తోంది. కానీ ఎటువంటి ప్రాణ న‌ష్టం జ‌రిగలేద‌ని అధికారులు చెప్పారు. రింబిలో ఉన్న ప‌రిస్థితి ప‌ట్ల సీఎం ప్రేమ్ సింగ్ త‌మాంగ్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ప్ర‌భావిత వ్య‌క్తుల భ‌ద్ర‌త‌, క్షేమం ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త అవుతుంద‌ని సీఎం ప్రేమ్ సింగ్ తెలిపారు. స్థానికులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న త‌న ఆదేశాల్లో పేర్కొన్నారు. ప‌రిస్థితిని స‌మీక్షిస్తున్న‌ట్లు చెప్పారు. ఏక‌ధాటిగా వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భావిత ప్రాంత ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ఆయ‌న కోరారు. ప్ర‌భుత్వ సూచ‌న‌లు ఫాలోకావాల‌న్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Alia Bhatt | కసిగా మంట పెట్టేలా.. గుండెల్లో ప్రేమను నింపేలా.. ఆలియా భట్ ‘లవ్ అండ్ వార్’ ఫస్ట్ లుక్ అదుర్స్!Road acccident | ములుగు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. 15 మందికి తీవ్ర గాయాలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com