☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Dhruv Rathee: యూట్యూబర్ ధ్రువ్ రాఠీ చుట్టూ బిగిస్తున్న ఉచ్చు.. ఇంటి గేటుపై సమన్లు.. కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి! • Yash-Ramayana Budget: మన దేశంలో ఇదే సమస్య.. ‘రామాయణ’ రూ.4,000 కోట్ల బడ్జెట్‌పై యశ్‌ సంచలన వ్యాఖ్యలు! • ట్రెజర్ హంటర్‌గా నాగ చైతన్య.. ‘వృషకర్మ’ కొత్త పోస్టర్ విడుదల! • మీ నంబర్ Truecallerలో కనిపిస్తోందా? ఈ ట్రిక్స్‌ ద్వారా డైరెక్టరీ నుండి తొలగించండి..! • Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..! • భారత్‌తో క్రికెట్ ఆడినా మాకు పైసా రావడం లేదు.. వెస్టిండీస్ బోర్డు ఆవేదన • Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’ మూవీలో బాలయ్య రిజెక్ట్ చేసిన రోల్ ఎవరు చేశారో తెలుసా? • YS Jagan : ఎంపీ మిథున్ రెడ్డికి వైఎస్ జగన్ ఫోన్.. దాడి ఘటనపై ఆరా! చంద్రబాబుపై కీలక వ్యాఖ్యలు.. •

Vastu tips: టీ జంక్షన్ రోడ్ పక్కన ప్లాట్ కొనవచ్చా.. అపార్ట్ మెంట్కు వీధిపోటు ఉంటే ఇబ్బందులు ఉంటాయా..!

Vastu tips: టీ జంక్షన్ రోడ్ పక్కన ప్లాట్ కొనవచ్చా.. అపార్ట్ మెంట్కు వీధిపోటు ఉంటే ఇబ్బందులు ఉంటాయా..!
Vastu tips: టీ జంక్షన్ రోడ్ పక్కన ప్లాట్ కొనవచ్చా.. అపార్ట్ మెంట్కు వీధిపోటు ఉంటే ఇబ్బందులు ఉంటాయా..!
Vastu tips: టీ జంక్షన్ రోడ్ పక్కన ప్లాట్ కొనవచ్చా.. అపార్ట్ మెంట్కు వీధిపోటు ఉంటే ఇబ్బందులు ఉంటాయా..!

కొత్తగా ఇల్లు కొన్నా.. ఇల్లు కట్టినా కచ్చితంగా వాస్తు నియమాలు పాటించాల్సిందే. అయితే అపార్ట్​మెంట్స్​ లో ప్లాట్​ కొనేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి.. టి.జంక్షన్ రోడ్ పక్క ప్లాట్స్ కొంటే ఇబ్బందులు ఉంటాయా.. అపార్ట్​మెంట్స్​ విషయంలో వీధిపోటు విషయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి.. ...మొదలగు విషయాల గురించి వాస్తు కన్సల్టెంట్​ కాశీనాథుని శ్రీనివాస్​ గారు ఏమంటున్నారో చూద్దాం...

ప్రశ్న: టి.జంక్షన్ రోడ్ పక్క ప్లాట్స్ ఉన్నాయి. అలాంటి స్థలంలో ప్లాట్ కొనుక్కోవచ్చా?

జవాబు: టీ జంక్షన్ పక్కన ఉన్న ప్లాట్స్ తీసుకోవడంలో తప్పేమీలేదు. అయితే వీధి శూల ఉందా? లేదా? అని చూసుకోవాలి. వీధి పోటు లేని స్థలమైతే నిరభ్యంతరంగా తీసుకోవచ్చు.


ప్రశ్న: మా అపార్ట్మెంట్ కు ఎదురుగా వీధి ఉంది.. ఎత్తుగా ఉంటాయి కాబట్టి అపార్ట్మెంట్స్​ కు వీధి పోటు వర్తించదు అని చెప్పారు. అది నిజమేనా?

జవాబు: అపార్ట్మెంట్స్ కు వీధి పోటు వర్తించదు. ఎందుకంటే అపార్ట్మెంట్ పై ఫ్లోర్స్ లో ఫ్లాట్స్ ఉండి. గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ ఉంటుంది. అక్కడ నివాసం ఉండరు కాబట్టి వీధి పోటు ఉండదు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← Ramanyan Trailer Review: హాలీవుడ్‌కే షాకిచ్చేలా 'రామాయణం'.. యశ్ రౌద్రరూపం.. రణ్‌బీర్ దివ్యరూపం.. ట్రైలర్‌తో గ్లోబల్ వైబ్స్!ఏపీ ఎన్నికలు: రాయచోటిలో వైసీపీ ఆఫీసుపై దాడి.. కార్లను తగలబెట్టిన టీడీపీ అనుచరులు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com