☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

వల్లభనేని రామారావుకు మాజీ మంత్రి పువ్వాడ ప‌రామ‌ర్శ‌

సింగరేణి మండల పరిధిలోని విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన మాజీ ఆర్టీవో మెంబర్, బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు వల్లభనేని రామారావు తండ్రి గురవయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ గురువారం...
వల్లభనేని రామారావుకు మాజీ మంత్రి పువ్వాడ ప‌రామ‌ర్శ‌

కారేపల్లి, సెప్టెంబర్ 24 : సింగరేణి మండల పరిధిలోని విశ్వనాథపల్లి గ్రామానికి చెందిన మాజీ ఆర్టీవో మెంబర్, బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు వల్లభనేని రామారావు తండ్రి గురవయ్య ఇటీవల అనారోగ్యంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ గురువారం విశ్వనాథపల్లిలోని గురవయ్య నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ముత్యాల సత్యనారాయణ, కూరాకుల వలరాజు, వీరు నాయక్, లక్ష్మణ్ నాయక్, దేవభక్తిని కిశోర్, వెంకయ్య, శ్రీనివాసరావు, సురేశ్‌, వీరేందర్, రమేశ్‌ పాల్గొన్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Priyanka Gandhi | విద్యార్థుల‌తో క‌లిసి ప్రియాంకాగాంధీ డ్యాన్స్‌.. వీడియో వైర‌ల్‌..!KTR | ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన ఎన్నికల సంఘమే నిరంకుశంగా మారుతున్నది : కేటీఆర్‌ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com