☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Priyanka Gandhi | విద్యార్థుల‌తో క‌లిసి ప్రియాంకాగాంధీ డ్యాన్స్‌.. వీడియో వైర‌ల్‌..!

Priyanka Gandhi | కాంగ్రెస్ నాయ‌కురాలు (Congress Leader), వాయ‌నాడ్ ఎంపీ (Wayanad MP) ప్రియాంకాగాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) ఎక్క‌డ ప‌ర్య‌టించినా అక్క‌డి జ‌నంతో స‌ర‌దాగా గ‌డుపుతారు. త‌న‌ను ఆహ్వానిస్తూ వాళ్లు చేసే సాంస్కృతి కార్య‌క్ర‌మాల్లో త‌ను కూడా లీన‌మైపోతారు. తాజాగా అలాంటిదే మ‌రో ఘ‌ట‌న చోటుచేసుకుంది.
Priyanka Gandhi | విద్యార్థుల‌తో క‌లిసి ప్రియాంకాగాంధీ డ్యాన్స్‌.. వీడియో వైర‌ల్‌..!

Priyanka Gandhi : కాంగ్రెస్ నాయ‌కురాలు (Congress Leader), వాయ‌నాడ్ ఎంపీ (Wayanad MP) ప్రియాంకాగాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) ఎక్క‌డ ప‌ర్య‌టించినా అక్క‌డి జ‌నంతో స‌ర‌దాగా గ‌డుపుతారు. త‌న‌ను ఆహ్వానిస్తూ వాళ్లు చేసే సాంస్కృతి కార్య‌క్ర‌మాల్లో త‌ను కూడా లీన‌మైపోతారు. తాజాగా అలాంటిదే మ‌రో ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఇవాళ కేర‌ళంలోని త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం వాయ‌నాడ్‌లో ప‌ర్య‌టించిన ప్రియాంకాగాంధీ విద్యార్థుల‌తో ఇంట‌రాక్ట్ అయ్యారు.

క‌ల్లూర్‌లోని రాజీవ్‌గాంధీ మెమోరియ‌ల్ హ‌య్య‌ర్ సెకండ‌రీ స్కూల్ విద్యార్థుల‌తో స‌ర‌దా ముచ్చ‌టించారు. వారి విద్యాభ్యాసం, స‌మ‌స్య‌ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా స్కూల్ యాజ‌మాన్యం ఏర్పాటు చేసిన సాంస్కృతి కార్య‌క్ర‌మాల్లో ఆమె పాల్గొన్నారు. విద్యార్థులతో క‌లిసి నృత్యం చేశారు. ప్రియాంకాగాంధీ విద్యార్థుల‌తో క‌లిసి డ్యాన్స్ చేసిన దృశ్యాలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కింది వీడియోలో ఆ దృశ్యాల‌ను మీరు కూడా చూడ‌వ‌చ్చు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Brazil Coach | భారత్‌లో ఫుట్‌బాల్ సంస్కృతి లేదు.. మమల్ని ఎదుర్కొనే అనుభవమూ లేదు..!వల్లభనేని రామారావుకు మాజీ మంత్రి పువ్వాడ ప‌రామ‌ర్శ‌ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com