☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

జీసీసీలలోనూ జాబ్ కట్స్... ఏఐ ప్రభావంతో వేలాది మందిపై వేటు

జీసీసీలలోనూ జాబ్ కట్స్... ఏఐ ప్రభావంతో వేలాది మందిపై వేటు Caption of Image. న్యూఢిల్లీ: సాధారణ ఐటీ కంపెనీలే గాక, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఏఐ టెక్నాలజీల కారణంగా ఈ ఏడాది వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. జీసీసీల పేరెంట్​ కంపెనీలు ఖర్చులు తగ్గించుకుంటుండడం కూడా కారణమే. అయినప్పటికీ భారతీయ యూనిట్లు పెద్ద టెక్నాలజీ, ప్రొడక్ట్ బాధ్యతలను తీసుకుంటున్నాయి. మనదేశంలోని 2,100పైగా జీసీజీల్లో 24 లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు. పేపాల్, వీసా వంటి ప్రముఖ సంస్థలు 1,500 మంది ఉద్యోగులను పీకేశాయి. మొత్తం లేఆఫ్స్​ఐదు వేల వరకు ఉండొచ్చని 3ఏఐ సంస్థకు చెందిన సమీర్​ అన్నారు. ఉద్యోగుల పెంపు కంటే కంటే కంపెనీ అభివృద్ధి, భవిష్యత్​కు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆయన వివరించ
జీసీసీలలోనూ జాబ్ కట్స్... ఏఐ ప్రభావంతో వేలాది మందిపై వేటు
జీసీసీలలోనూ జాబ్ కట్స్... ఏఐ ప్రభావంతో వేలాది మందిపై వేటు

న్యూఢిల్లీ: సాధారణ ఐటీ కంపెనీలే గాక, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) కూడా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఏఐ టెక్నాలజీల కారణంగా ఈ ఏడాది వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. జీసీసీల పేరెంట్​ కంపెనీలు ఖర్చులు తగ్గించుకుంటుండడం కూడా కారణమే.

అయినప్పటికీ భారతీయ యూనిట్లు పెద్ద టెక్నాలజీ, ప్రొడక్ట్ బాధ్యతలను తీసుకుంటున్నాయి. మనదేశంలోని 2,100పైగా జీసీజీల్లో 24 లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు.

పేపాల్, వీసా వంటి ప్రముఖ సంస్థలు 1,500 మంది ఉద్యోగులను పీకేశాయి. మొత్తం లేఆఫ్స్​ఐదు వేల వరకు ఉండొచ్చని 3ఏఐ సంస్థకు చెందిన సమీర్​ అన్నారు. ఉద్యోగుల పెంపు కంటే కంటే కంపెనీ అభివృద్ధి, భవిష్యత్​కు కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయని ఆయన వివరించారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← టయోటా నుంచి వంద శాతం ఇథనాల్ కారు.. వచ్చే నెల లాంచ్: కేంద్ర మంత్రి గడ్కరీరూ.1000 కోట్లతో 5,118 పంచాయతీ భవనాల నిర్మాణం : మంత్రి సీతక్క →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com