☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

చెత్తను వేరు చేయడంపై GHMC అవగాహన

చెత్తను వేరు చేయడంపై GHMC అవగాహన Caption of Image. హైదరాబాద్ సిటీ, వెలుగు: గణేశ్‌‌‌‌‌‌‌‌ నిమజ్జనాన్ని పురస్కరించుకుని చెత్తను ఇంటివద్దనే వేరు చేయాలని భక్తులకు జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ శుక్రవారం అవగాహన కల్పించింది. తెలంగాణ అండ్‌‌‌‌‌‌‌‌ ఆంధ్ర ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ మాన్యుఫ్యాక్చరర్స్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ (టాప్మా) సహకారంతో ఎన్‌‌‌‌‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌ మార్గ్‌‌‌‌‌‌‌‌లో బడా గణేశ్‌‌‌‌‌‌‌‌ ఊరేగింపునకు హాజరైన భక్తులకు ఈ అవగాహన కల్పించారు. జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌‌‌‌‌ ఆర్వీ కర్ణన్‌‌‌‌‌‌‌‌, అడిషనల్​కమిషనర్‌‌‌‌‌‌‌‌ బి సంతోష్‌‌‌‌‌‌‌‌ తో కలిసి దీనికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. చెత్తను రోడ్లపై పడేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని, తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని అధికారులు సూచ
చెత్తను వేరు చేయడంపై GHMC అవగాహన
చెత్తను వేరు చేయడంపై GHMC అవగాహన

హైదరాబాద్ సిటీ, వెలుగు: గణేశ్‌‌‌‌‌‌‌‌ నిమజ్జనాన్ని పురస్కరించుకుని చెత్తను ఇంటివద్దనే వేరు చేయాలని భక్తులకు జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ శుక్రవారం అవగాహన కల్పించింది. తెలంగాణ అండ్‌‌‌‌‌‌‌‌ ఆంధ్ర ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ మాన్యుఫ్యాక్చరర్స్‌‌‌‌‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ (టాప్మా) సహకారంతో ఎన్‌‌‌‌‌‌‌‌టీఆర్‌‌‌‌‌‌‌‌ మార్గ్‌‌‌‌‌‌‌‌లో బడా గణేశ్‌‌‌‌‌‌‌‌ ఊరేగింపునకు హాజరైన భక్తులకు ఈ అవగాహన కల్పించారు.

జీహెచ్‌‌‌‌‌‌‌‌ఎంసీ కమిషనర్‌‌‌‌‌‌‌‌ ఆర్వీ కర్ణన్‌‌‌‌‌‌‌‌, అడిషనల్​కమిషనర్‌‌‌‌‌‌‌‌ బి సంతోష్‌‌‌‌‌‌‌‌ తో కలిసి దీనికి సంబంధించిన ప్రత్యేక శిక్షణ కేంద్రాన్ని ప్రారంభించారు. చెత్తను రోడ్లపై పడేయకుండా బాధ్యతగా వ్యవహరించాలని, తడి, పొడి చెత్తను వేర్వేరుగా సేకరించాలని అధికారులు సూచించారు. ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ వ్యర్థాలను ప్రత్యేకంగా సేకరించి నిర్ణీత ప్రదేశాల్లో ఏర్పాటు చేసిన కలెక్షన్‌‌‌‌‌‌‌‌ పాయింట్లలో వేయాలని అవగాహన కల్పించారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← రాజీవ్ ఓటు హక్కునిస్తే.. లాక్కునేందుకు మోదీ కుట్రలు: ప్రధానిపై జైరామ్ రమేశ్ విమర్శలుప్రభుత్వ పథకాల అమలులో ప్రజాప్రతినిధులకు సమాచారమివ్వరా..!: ఎంపీ రఘునందన్‌‌‌‌‌‌‌‌రావు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com