☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

22A భూములపై ప్రభుత్వం కీలక ప్రకటన

22A భూములపై ప్రభుత్వం కీలక ప్రకటన Caption of Image. 22A భూములపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. GHMC, DTCP, HMDA అనుమతి ఉంటే 22A పరిధిలో ఉన్నా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చునని ప్రకటించింది. తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. 2026 సెప్టెంబర్ 24న చేసిన ఈ ప్రకటనతో చాలా మందికి ఉపశమనం కలగనుంది. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ,డీటీసీపీ వంటి చట్టబద్ధమైన ప్లానింగ్ అథారిటీల నుంచి అనుమతి పొందిన లేఅవుట్లు లేదా భవనాలు నిషేధిత జాబితాలో6 ఉన్నప్పటికీ వాటికి రిజిస్ట్రేషన్ కు అనుమతించనున్నట్లు ఈ ప్రకటన ద్వారా ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిని తక్షణమే అమలు చేయాల్సిందిగా అన్ని జిల్లా కలెక్టర్లు, డీటీసీపీ, హెచ్ఎండీ అధికారులకు రెవెన్యూశాఖ ఆదేశాలు జారీ చేసింది. 22ఏ లో భూమి ఉండటం వల్ల రిజిస్ట్రేషన్ ఆగిపోయిన
22A భూములపై ప్రభుత్వం కీలక ప్రకటన
22A భూములపై ప్రభుత్వం కీలక ప్రకటన

22A భూములపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. GHMC, DTCP, HMDA అనుమతి ఉంటే 22A పరిధిలో ఉన్నా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చునని ప్రకటించింది. తక్షణమే ఆదేశాలు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం పేర్కొంది. 2026 సెప్టెంబర్ 24న చేసిన ఈ ప్రకటనతో చాలా మందికి ఉపశమనం కలగనుంది.

జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ,డీటీసీపీ వంటి చట్టబద్ధమైన ప్లానింగ్ అథారిటీల నుంచి అనుమతి పొందిన లేఅవుట్లు లేదా భవనాలు నిషేధిత జాబితాలో6 ఉన్నప్పటికీ వాటికి రిజిస్ట్రేషన్ కు అనుమతించనున్నట్లు ఈ ప్రకటన ద్వారా ప్రభుత్వం స్పష్టం చేసింది. వీటిని తక్షణమే అమలు చేయాల్సిందిగా అన్ని జిల్లా కలెక్టర్లు, డీటీసీపీ, హెచ్ఎండీ అధికారులకు రెవెన్యూశాఖ ఆదేశాలు జారీ చేసింది.

22ఏ లో భూమి ఉండటం వల్ల రిజిస్ట్రేషన్ ఆగిపోయినవారు ఉంటే.. డైరెక్ట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చునని, ఓనర్షిప్ ను కూడా మార్పు చేసుకోవచ్చునని ఆదేశాల్లో పేర్కొంది.

ఈ నిర్ణయం వల్ల హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, సంగారెడ్డి పరిధిలో ఉన్న అనేక కాలనీల ప్రజలకు ప్రయోజనం కలగనుంది. స్తంభించిపోయిన రియల్ ఎస్టేట్ మళ్లీ ఊపందుకోనుంది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← ఇండియాలో టాప్ 10 రిచెస్ట్ యాక్టర్స్.. బాలీవుడ్‌లో నంబర్ 1గా 'బాద్‌షా'.. టాలీవుడ్ నుంచి నలుగురికి చోటు!చైనా, అమెరికా ప్రత్యర్థులు కాదు..పార్టినర్స్ : అమెరికా పర్యటనలో జిన్ పింగ్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com