☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ ఫైనాన్షియల్ చీఫ్ హతం

ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ ఫైనాన్షియల్ చీఫ్ హతం Caption of Image. మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ ఎకనామికల్ చీఫ్ మహమూద్ అబు అల్వాన్ హతమయ్యాడు.పాలస్తీనాలోని దక్షిణ గాజా స్ట్రిప్‌లో ముఖ్యనగరం అయిన ఖాన్ యూనిస్ పై జరిపిన దాడుల్లో అబు అల్వాన్ హతమయ్యాడని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రకటించారు. గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యూనిస్ (Khan Yunis) ప్రాంతంలో బుధవారం (సెప్టెంబర్ 23) ఇజ్రాయెల్ వైమానిక దళాలు హమాస్ బృందాలు లక్ష్యంగా దాడులు చేశాయి. ఈ దాడిలో హమాస్ సీనియర్ ఆర్థికాధికారి మహమూద్ అబు అల్వాన్ ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి సంయుక్తంగా ఈ వివరాలను వెల్లడించారు. గాజాలో హమాస
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ ఫైనాన్షియల్ చీఫ్ హతం
ఇజ్రాయెల్ వైమానిక దాడిలో హమాస్ ఫైనాన్షియల్ చీఫ్ హతం

మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో హమాస్ ఎకనామికల్ చీఫ్ మహమూద్ అబు అల్వాన్ హతమయ్యాడు.పాలస్తీనాలోని దక్షిణ గాజా స్ట్రిప్‌లో ముఖ్యనగరం అయిన ఖాన్ యూనిస్ పై జరిపిన దాడుల్లో అబు అల్వాన్ హతమయ్యాడని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు ప్రకటించారు.

గాజా స్ట్రిప్‌లోని ఖాన్ యూనిస్ (Khan Yunis) ప్రాంతంలో బుధవారం (సెప్టెంబర్ 23) ఇజ్రాయెల్ వైమానిక దళాలు హమాస్ బృందాలు లక్ష్యంగా దాడులు చేశాయి. ఈ దాడిలో హమాస్ సీనియర్ ఆర్థికాధికారి మహమూద్ అబు అల్వాన్ ప్రాణాలు కోల్పోయినట్లు ఇజ్రాయెల్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు, రక్షణ మంత్రి సంయుక్తంగా ఈ వివరాలను వెల్లడించారు.

గాజాలో హమాస్ ఉగ్రవాదం అంతమయ్యే వరకు తమ సైనిక చర్యలు ఆపబోమని నెతన్యాహు తేల్చిచెప్పారు. హమాస్ కమాండర్లు, కార్యకర్తలను ఏరివేయడంతో పాటు వారికి అందుతున్న నిధుల వనరులను ధ్వంసం చేస్తున్నామని చెప్పారు.హమాస్ తన శక్తిని తిరిగి పునరుద్ధరించుకోవడానికి తాము ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టం చేశారు. హమాస్ కోలుకోకుండా దాడులు కొనసాగిస్తామని తెలిపారు.

⬇ Full News JPG⬇ Short News JPG
← ఎమ్మెల్సీ పోరులో ఎవరి బలం ఎంత.? కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాలు ఇవే.!తిరుపతిలో సినీ ఫక్కీలో చోరీ.. అందరూ చూస్తుండగానే.. 60 గ్రాముల బంగారు నగల పెట్టెతో పరార్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com