☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

కాకతీయ మెడికల్ కాలేజీకి డెడ్ బాడీ అప్పగింత

కాకతీయ మెడికల్ కాలేజీకి డెడ్ బాడీ అప్పగింత Caption of Image. గ్రేటర్​ వరంగల్, వెలుగు: కాకతీయ మెడికల్‌‌‌‌‌‌‌‌ కాలేజీ(కేఎంసీ)లో వైద్య విద్య, పరిశోధనల కోసం శుక్రవారం ఓ మహిళ పార్థివదేహాన్ని దానం చేశారు. తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు మల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన వల్లెపు కోమల (68) ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. గతంలో ఆమె అంగీకారం మేరకు భర్త ఉపేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి (సీపీఎం), కుమారులు గోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, జైపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కుటుంబసభ్యులు పార్థివదేహాన్ని కేఎంసీకి అప్పగించారు. నేత్రాలను దానం చేశారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌దాస్‌‌‌‌
కాకతీయ మెడికల్ కాలేజీకి డెడ్ బాడీ అప్పగింత
కాకతీయ మెడికల్ కాలేజీకి డెడ్ బాడీ అప్పగింత

గ్రేటర్​ వరంగల్, వెలుగు: కాకతీయ మెడికల్‌‌‌‌‌‌‌‌ కాలేజీ(కేఎంసీ)లో వైద్య విద్య, పరిశోధనల కోసం శుక్రవారం ఓ మహిళ పార్థివదేహాన్ని దానం చేశారు. తెలంగాణ నేత్ర, అవయవ, శరీర దాతల అసోసియేషన్‌‌‌‌‌‌‌‌ అధ్యక్షుడు మల్లారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలం కటాక్షపూర్‌‌‌‌‌‌‌‌కు చెందిన వల్లెపు కోమల (68) ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు.

గతంలో ఆమె అంగీకారం మేరకు భర్త ఉపేందర్‌‌‌‌‌‌‌‌రెడ్డి (సీపీఎం), కుమారులు గోపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, జైపాల్‌‌‌‌‌‌‌‌రెడ్డి, కుటుంబసభ్యులు పార్థివదేహాన్ని కేఎంసీకి అప్పగించారు. నేత్రాలను దానం చేశారు. కార్యక్రమంలో కేఎంసీ ప్రిన్సిపాల్‌‌‌‌‌‌‌‌ డాక్టర్‌‌‌‌‌‌‌‌ మోహన్‌‌‌‌‌‌‌‌దాస్‌‌‌‌‌‌‌‌, వైద్యులు శశికాంత్‌‌‌‌‌‌‌‌, మాధవి, సిబ్బంది, కుటుంబసభ్యులు, బంధువులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← శత్రు, మిత్రదేశాలపై యూఎన్ వేదికగా నెతన్యాహు ఫైర్.. న్యూయార్క్ మేయర్‌‌‌‌‌‌‌‌, విమర్శకులపై ఆగ్రహం18 ఏళ్ల తర్వాత ధనుష్‌‌, వడివేలు కాంబో →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com