☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

18 ఏళ్ల తర్వాత ధనుష్‌‌, వడివేలు కాంబో

18 ఏళ్ల తర్వాత ధనుష్‌‌, వడివేలు కాంబో Caption of Image. ధనుష్‌‌ హీరోగా ‘సార్‌‌‌‌’ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్‌‌‌‌టైన్మెంట్స్‌‌ సంస్థ.. తను హీరోగా మరో సినిమాను నిర్మిస్తోంది. ‘లబ్బర్ పందు’ ఫేమ్ తమిళరాసన్ పచ్చముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. శుక్రవారం తమిళనాడు శివగంగ జిల్లాలోని ప్రసిద్ధ మారనాడు కరుప్పణసామి దేవాలయంలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. పద్దెనిమిది అడుగుల పొడవైన భారీ కత్తిని ధనుష్‌‌ స్వామి వారికి కానుకగా సమర్పించారు. హీరోయిన్‌‌ ప్రీతి ముకుందన్‌‌, వడివేలు, ఎస్‌‌జే సూర్య, దర్శకుడు తమిళరాసన్ పచ్చముత్తు, సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు. మధురై గ్రామీణ నేపథ్యంతో పవర్‌‌ఫుల్ యాక్షన్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ధనుష్ కెరీర్‌‌‌‌లో ఇది 56వ సినిమా. 18 ఏళ్ల విరామ
18 ఏళ్ల తర్వాత ధనుష్‌‌, వడివేలు కాంబో
18 ఏళ్ల తర్వాత ధనుష్‌‌, వడివేలు కాంబో

ధనుష్‌‌ హీరోగా ‘సార్‌‌‌‌’ చిత్రాన్ని నిర్మించిన సితార ఎంటర్‌‌‌‌టైన్మెంట్స్‌‌ సంస్థ.. తను హీరోగా మరో సినిమాను నిర్మిస్తోంది. ‘లబ్బర్ పందు’ ఫేమ్ తమిళరాసన్ పచ్చముత్తు దర్శకత్వం వహిస్తున్నాడు. శుక్రవారం తమిళనాడు శివగంగ జిల్లాలోని ప్రసిద్ధ మారనాడు కరుప్పణసామి దేవాలయంలో ఈ చిత్రాన్ని ప్రారంభించారు. పద్దెనిమిది అడుగుల పొడవైన భారీ కత్తిని ధనుష్‌‌ స్వామి వారికి కానుకగా సమర్పించారు.

హీరోయిన్‌‌ ప్రీతి ముకుందన్‌‌, వడివేలు, ఎస్‌‌జే సూర్య, దర్శకుడు తమిళరాసన్ పచ్చముత్తు, సంగీత దర్శకుడు సాయి అభ్యంకర్‌‌‌‌ తదితరులు పాల్గొన్నారు. మధురై గ్రామీణ నేపథ్యంతో పవర్‌‌ఫుల్ యాక్షన్ డ్రామాగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ధనుష్ కెరీర్‌‌‌‌లో ఇది 56వ సినిమా. 18 ఏళ్ల విరామం తర్వాత ధనుష్‌‌, వడివేలు కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఆసక్తి నెలకొంది. తమ ఇద్దరి మధ్య ఓ మూడో వ్యక్తి కల్పించిన విభేదాల కారణంగానే ఇన్నేళ్లు తాము కలిసి వర్క్‌‌ చేయలేకపోయామని వడివేలు ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← కాకతీయ మెడికల్ కాలేజీకి డెడ్ బాడీ అప్పగింతతిరుపతిలో టీవీ నంది అవార్డుల వేడుక →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com