☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

తిరుపతిలో టీవీ నంది అవార్డుల వేడుక

తిరుపతిలో టీవీ నంది అవార్డుల వేడుక Caption of Image. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన నంది అవార్డులను త్వరలోనే ప్రదానం చేస్తామని, 2025 నుంచి ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఇస్తామని ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్ ప్రకటించారు. తెలుగు టెలివిజన్ 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులతో చర్చల అనంతరం ఆయన మాట్లాడుతూ ‘తిరుపతిలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో నవంబర్ లేదా డిసెంబర్‌‌‌‌లో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించబోతున్నాం’ అని చెప్పారు. ఏపీలో స్టూడియోల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని, స్థానిక ఆర్టిస్టులకు ప్రాధాన్యత, హెల్త్ ఇన్సూరెన్స్‌‌లు, పెన్షన్లు, షూటింగులకు సబ్సిడీలను టీవీ రంగ ప్రతినిధులు కోరారు. ఈ అంశాలపై కమిటీలు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎఫ్డిసి సభ్యులు బుర్ర సాయి మాధవ్, మీర్, నిర్మాతల మండలి సెక్రటరీ
తిరుపతిలో టీవీ నంది అవార్డుల వేడుక
తిరుపతిలో టీవీ నంది అవార్డుల వేడుక

గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన నంది అవార్డులను త్వరలోనే ప్రదానం చేస్తామని, 2025 నుంచి ప్రతి ఏటా క్రమం తప్పకుండా ఇస్తామని ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్ ప్రకటించారు. తెలుగు టెలివిజన్ 24 క్రాఫ్ట్స్ ప్రతినిధులతో చర్చల అనంతరం ఆయన మాట్లాడుతూ ‘తిరుపతిలో సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో నవంబర్ లేదా డిసెంబర్‌‌‌‌లో అవార్డుల ప్రదానోత్సవం నిర్వహించబోతున్నాం’ అని చెప్పారు.

ఏపీలో స్టూడియోల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని, స్థానిక ఆర్టిస్టులకు ప్రాధాన్యత, హెల్త్ ఇన్సూరెన్స్‌‌లు, పెన్షన్లు, షూటింగులకు సబ్సిడీలను టీవీ రంగ ప్రతినిధులు కోరారు. ఈ అంశాలపై కమిటీలు ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఎఫ్డిసి సభ్యులు బుర్ర సాయి మాధవ్, మీర్, నిర్మాతల మండలి సెక్రటరీ తుమ్మల ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← 18 ఏళ్ల తర్వాత ధనుష్‌‌, వడివేలు కాంబోరామాయణ మూవీ ఫస్ట్ తెలుగు సాంగ్ జై జై రామ్ రిలీజ్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com