☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

రామాయణ మూవీ ఫస్ట్ తెలుగు సాంగ్ జై జై రామ్ రిలీజ్

రామాయణ మూవీ ఫస్ట్ తెలుగు సాంగ్ జై జై రామ్ రిలీజ్ Caption of Image. రణ్‌‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతాదేవి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రామాయణ’. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సమర్పణలో, డి‌‌నెగ్, మాన్‌‌స్టర్ మైండ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌‌తో నిర్మిస్తున్నారు. ఇందులో రావణుడి పాత్ర పోషిస్తున్న కన్నడ స్టార్ యశ్ కో ప్రొడ్యూసర్‌‌‌‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా మొదటి భాగం దీపావళికి థియేటర్స్‌‌లో రానుంది. తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్‌‌ స్టార్ట్ చేశారు మేకర్స్. శుక్రవారం ఫస్ట్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. ‘జై జై రామ్’ అంటూ సాగే తెలుగు వెర్షన్ సాంగ్‌‌ను ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేయగా, రాకేందు మౌళి లిరిక్స్ రాశాడు. దీపాలి సహాయ్, రాఘవ్
రామాయణ మూవీ ఫస్ట్ తెలుగు సాంగ్ జై జై రామ్ రిలీజ్
రామాయణ మూవీ ఫస్ట్ తెలుగు సాంగ్ జై జై రామ్ రిలీజ్


రణ్‌‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతాదేవి పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రామాయణ’. నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ సమర్పణలో, డి‌‌నెగ్, మాన్‌‌స్టర్ మైండ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్‌‌తో నిర్మిస్తున్నారు. ఇందులో రావణుడి పాత్ర పోషిస్తున్న కన్నడ స్టార్ యశ్ కో ప్రొడ్యూసర్‌‌‌‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ సినిమా మొదటి భాగం దీపావళికి థియేటర్స్‌‌లో రానుంది.

తాజాగా మ్యూజికల్ ప్రమోషన్స్‌‌ స్టార్ట్ చేశారు మేకర్స్. శుక్రవారం ఫస్ట్ సాంగ్‌‌ను రిలీజ్ చేశారు. ‘జై జై రామ్’ అంటూ సాగే తెలుగు వెర్షన్ సాంగ్‌‌ను ఏఆర్ రెహమాన్ కంపోజ్ చేయగా, రాకేందు మౌళి లిరిక్స్ రాశాడు. దీపాలి సహాయ్, రాఘవ్ కౌశిక్ పాడారు. శ్రీరాముడిని స్మరిస్తూ రూపొందిన ఈ పాటలో ఆధ్యాత్మిక భావాన్ని, సినిమాటిక్ సౌండ్‌‌తో ప్రజెంట్ చేశారు. శ్రీరాముడి కరుణ, ధర్మాన్ని పాట సాహిత్యం ద్వారా చూపించారు. పాటలో పలు మార్లు వినిపించే ‘జై జై రామ్’ అనే నామస్మరణ ఈ పాటకు భక్తి భావాన్ని అందిస్తుంది.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← తిరుపతిలో టీవీ నంది అవార్డుల వేడుకసింగరేణి బకాయిలను వెంటనే చెల్లించాలి : బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com