☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

Tirumala | భక్తువత్సల గోవిందా.. భాగవత ప్రియ గోవిందా అంటూ భక్తుల నినాదాలతో తిరుమల గిరులు మారుమ్రోగుతున్నాయి.
Tirumala | తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..శ్రీవారి దర్శనానికి 15 గంటల సమయం

తిరుమల : భక్తువత్సల గోవిందా.. భాగవత ప్రియ గోవిందా అంటూ భక్తుల నినాదాలతో తిరుమల ( Tirumala ) గిరులు మారుమ్రోగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో మొత్తం కంపార్టుమెంట్లు నిండిపోయి శిలాతోరణం వరకు క్యూలైన్‌లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 15 గంటల్లో సర్వదర్శనం ( Sarvadarsan ) అవుతుందని టీటీడీ అధికారులు వివరించారు.

నిన్న స్వామివారిని 66,014 మంది భక్తులు దర్శించుకోగా 31,092 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల వల్ల హుండీకి రూ. 4.44 కోట్లు ఆదాయం వచ్చిందని వెల్లడించారు. 4.23 లక్షల లడ్డూలను విక్రయించగా 2.25 లక్షల మందికి అన్నప్రసాదం అందించినట్లు తెలిపారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← KTR | చాలా ఏళ్ల తర్వాత థియేటర్‌కు కేటీఆర్.. నాని ‘ది ప్యారడైజ్’ సినిమాపై ఆసక్తికర పోస్ట్!Nagaland: నాగాలాండ్‌లో క‌ల్తీ మ‌ద్యం తాగి 19 మంది మృతి.. ముఠా గుట్టు విప్పేందుకు సిట్ ఏర్పాటు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com