☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Train Accident : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు మృతి

Train Acciden Srikakulam District : శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస సమీపంలో విషాద ఘటన చోటు చేసుకుంది.
Train Accident : శ్రీకాకుళం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. నలుగురు మృతి

Train Acciden Srikakulam District : శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం రావివలస సమీపంలో విషాద ఘటన చోటుచేసుకుంది. రాజ్యరాణి ఎక్స్‌ప్రెస్ రైలు ఐదుగురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన వారంతా డమర ప్రాంతానికి చెందినవారిగా అధికారులు గుర్తించారు.

Also Read : AP Govt : ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఉచితంగా 14 రకాల వస్తువులు పంపిణీ

ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం ఎలా జరిగింది? మృతులు, క్షతగాత్రుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Karnataka | యూఏఈ, షార్జాలో భార‌తీయుడి హ‌త్య‌.. తొమ్మిది ముక్క‌లుగా మృత‌దేహం.. ఆచూకీ లేని కొడుకు, భార్య‌AP Govt : ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఉచితంగా 14 రకాల వస్తువులు పంపిణీ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com