☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Hyderabad Police | కేసీఆర్‌ పాటల మేనియా.. శోభాయాత్రలో హైదరాబాద్‌ పోలీసుల స్టెప్పులు.. వీడియో

Hyderabad Police | వినాయకుడి నిమజ్జన కార్యక్రమంలో రాజకీయ పార్టీల పాటలు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్‌ చెప్పారు. ట్యాంక్‌బండ్‌పై కేసీఆర్ పాటలు మార్మోగుతుండటం.. మరోవైపు పోలీసులు వారికి వార్నింగ్‌ ఇస్తున్న వీడియోలు కూడా వచ్చాయి.
Hyderabad Police | కేసీఆర్‌ పాటల మేనియా.. శోభాయాత్రలో హైదరాబాద్‌ పోలీసుల స్టెప్పులు.. వీడియో

Hyderabad Police | తెలంగాణవ్యాప్తంగా నవరాత్రులు పూజలందుకున్న వినాయకుడు నిమజ్జన ప్రక్రియ దశలో వారీగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. గణేశ్‌ శోభాయాత్ర కొనసాగుతున్న నేపథ్యంలో కేసీఆర్ పాటలు మార్మోగిపోతుండగా.. భక్తులు, యువత కేరింతలు కొడుతూ డ్యాన్స్‌ చేస్తున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మరోవైపు వినాయకుడి నిమజ్జన కార్యక్రమంలో రాజకీయ పార్టీల పాటలు పెట్టిన వారిపై చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్‌ చెప్పారు.

ఓ వైపు ట్యాంక్‌బండ్‌పై కేసీఆర్ పాటలు మార్మోగుతుండటం.. మరోవైపు పోలీసులు వారికి వార్నింగ్‌ ఇస్తున్న వీడియోలు కూడా వచ్చాయి. అయితే కేసీఆర్ పాటల మేనియా పోలీసులను కూడా వదల్లేదు. నిమజ్జన శోభాయాత్రలో హైదరాబాద్‌ పోలీసులు ‘నడువు నడువు నడువవే రామక్క.. గులాబీల జెండలే రామక్క’ పాటకు డ్యాన్స్ చేశారు. నగరంలో ఓ గణేశుడి వద్ద కేసీఆర్ పాటలకు పోలీసులు తమ పని ఒత్తిడిని మరిచిపోయేలా స్టెప్పులేసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

Read Also :

Premanand Maharaj | ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మ‌హారాజ్ శిష్యుడు ఆత్మ‌హ‌త్య‌.. బిల్డింగ్ పైనుంచి దూకి

Megastar Chiranjeevi | తాతయ్య, నానమ్మల ప్రతిభే జేస‌న్‌కు వ‌చ్చింది.. ‘సిగ్మా’ వేడుకలో మెగాస్టార్ చిరంజీవి!

Sampoornesh babu | ‘ది ప్యారడైజ్’ ప్రమోషన్స్ వివాదం.. జర్నలిస్ట్‌కు సంపూర్ణేష్ బాబు మద్దతు, నాగేంద్ర కుమార్ క్షమాపణలు

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← The Paradise | రెండు రోజుల్లోనే రూ. 114 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ ఊచకోత!Chitkara University | యూనివ‌ర్సిటీలో దెయ్యం.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న విద్యార్థినే దెయ్యంగా మారిందంటూ పుకార్లు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com