☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

The Paradise | రెండు రోజుల్లోనే రూ. 114 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ ఊచకోత!

The Paradise | నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.
The Paradise | రెండు రోజుల్లోనే రూ. 114 కోట్లు.. బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ ఊచకోత!

Srikanth Odela | నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ (The Paradise) బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. విడుదలైన తొలి రోజు నుంచే తుఫాన్ వసూళ్లతో దూసుకుపోతున్న ఈ చిత్రం, కేవలం రెండు రోజుల్లోనే రూ. 114 కోట్లకు పైగా గ్రాస్ (Worldwide Gross) రాబట్టి సరికొత్త రికార్డు నమోదు చేసింది.

‘దసరా’ వంటి బ్లాక్‌బస్టర్ విజయం తర్వాత నాని – శ్రీకాంత్ ఓదెల కాంబోలో వచ్చిన రెండో సినిమా కావడం, దానికి తోడు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, పాటలు తోడవడంతో థియేటర్లలో ప్రేక్షకులకు మైండ్ బ్లోయింగ్ ఎక్స్‌పీరియన్స్ లభిస్తోంది. నాని మాస్ పెర్ఫార్మెన్స్‌కు థియేటర్లు హౌస్‌ఫుల్ బోర్డులతో కళకళలాడుతున్నాయి. వారం రోజులు ముగిసేసరికే ఈ సినిమా మరిన్ని భారీ మైలురాళ్లను అధిగమిస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Nagaland: నాగాలాండ్‌లో క‌ల్తీ మ‌ద్యం తాగి 19 మంది మృతి.. ముఠా గుట్టు విప్పేందుకు సిట్ ఏర్పాటుHyderabad Police | కేసీఆర్‌ పాటల మేనియా.. శోభాయాత్రలో హైదరాబాద్‌ పోలీసుల స్టెప్పులు.. వీడియో →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com