☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Holiday | ఈ నెల 25న నిమజ్జనం.. ఐదు జిల్లాలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

Holiday | వినాయక నిమజ్జనం సందర్భంగా ఈనెల 25న తెలంగాణ ప్రభుత్వం సెలవు దినాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రకటించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
Holiday | ఈ నెల 25న నిమజ్జనం.. ఐదు జిల్లాలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

హైదరాబాద్‌ : వినాయక నిమజ్జనం ( Vinayaka immersion ) సందర్భంగా ఈనెల 25న తెలంగాణ ప్రభుత్వం సెలవు దినాన్ని ( Holiday ) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ప్రకటించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

శుక్రవారం వినాయన నిమజ్జనం పురస్కరించుకుని హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు రంగారెడ్డి, మేడ్చల్,మల్కాజిగిరి జిల్లాల పరిధిలోని ప్రభుత్వ కార్యాల యాలు, పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సాధారణ సెలవు ప్రకటించింది.
​ఈ సెలవుకు బదులుగా నవంబర్ 14న పనిదినంగా పరిగణించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Hair Problems | జుట్టు నిస్తేజంగా క‌నిపిస్తుందా.. అనేక జుట్టు స‌మ‌స్య‌ల‌కు నీళ్లే కార‌ణమా..?Karnataka Congress MLA resigns | కరువు ప్రాంతాల జాబితాలో తన నియోజకవర్గం లేదని.. కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజీనామా →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com