☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
రోజుకో చిలగడదుంప తినండి - బీపీ, షుగర్ కంట్రోల్.. గుండె సేఫ్..!! • మీ బ్లడ్ గ్రూప్ ఏంటి? ఏ బ్లడ్ గ్రూప్ వాళ్లకి లివర్ ప్రాబ్లమ్ ముప్పు ఎక్కువో తెలుసా? • ఒమేగా 3 పుష్కలంగా ఉండే అవిసె గింజల లడ్డూ.. చలికాలంలో రోజుకొకటి తింటే ఆశ్చర్యపరిచే ఆరోగ్య ప్రయోజనాలు • ఓడియమ్మ: బాత్రూమ్‌ లో భారీ కొండచిలువ ఫొటో.. నిజమని నమ్మి 48 గంటలు గాలించారు, చివరికి చూస్తే.. • Moral stories: విడిపోతామన్న కుమారులు.. తండ్రి పెట్టిన పరీక్ష ఇదే.. 'పగిలిన పళ్లెం' కథ తెలుసా..? • చిటికెలో నోరూరించే ఉల్లిపాయ కుర్మా.. ఈ రుచికి ఇంట్లో వాళ్ళు రెండు ఇడ్లీలు ఎక్కువే తింటారు! • ఈ నెలాఖరుకు గజకేసరి రాజయోగం.. వీరి పంట పండినట్టే! • కార్తీక పౌర్ణమి శివయోగంతో ఈ రాశులవారి జీవితంలో నేడు మహాద్భుతం! •

IND vs NZ : చెల‌రేగిన డారిల్ మిచెల్‌.. భార‌త్ ముందు భారీ ల‌క్ష్యం

IND vs NZ : వెల్లింగ్ట‌న్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భార‌త్ ముందు భారీ ల‌క్ష్యం నిలిచింది.
IND vs NZ : చెల‌రేగిన డారిల్ మిచెల్‌.. భార‌త్ ముందు భారీ ల‌క్ష్యం

IND vs NZ : వెల్లింగ్ట‌న్ వేదిక‌గా జ‌రుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో భార‌త్ ముందు భారీ ల‌క్ష్యం నిలిచింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 3 వికెట్ల న‌ష్టానికి 198 ప‌రుగులు చేసింది. దీంతో భార‌త్ ముందు 199 ప‌రుగుల లక్ష్యం నిలిచింది.

కివీస్ బ్యాట‌ర్ల‌లో డారిల్ మిచెల్ (89 నాటౌట్; 52 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) మెరుపు హాఫ్ సెంచ‌రీ చేశాడు. ఫిన్ అలెన్ (40; 25 బంతుల్లో 5 సిక్స‌ర్లు), బెవాన్ జాకబ్స్ (37 నాటౌట్; 21 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. గ్లెన్ ఫిలిప్స్ (17; 14 బంతుల్లో 3 ఫోర్లు) రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో అర్ష్‌దీప్ సింగ్, అక్ష‌ర్ ప‌టేల్‌, నితీశ్ కుమార్ రెడ్డి త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Lawrence Bishnoi | హైసెక్యూరిటీ జైలు బ్లాక్‌లోకి గ్యాంగ్‌స్ట‌ర్ లారెన్స్ బిష్ణోయ్‌..!PM Kisan 24th Instalment Date : రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ నిధుల విడుదలపై క్లారిటీ.. బ్యాంక్ ఖాతాల్లోకి జమయ్యేది ఆరోజే.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com