☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

India A: ఆస్ట్రేలియా-ఏపై 162 ర‌న్స్ తేడాతో భార‌త్‌-ఏ గెలుపు

India A: ఆస్ట్రేలియా-ఏతో జ‌రిగిన మ్యాచ్‌లో ఇండియా-ఏ జ‌ట్టు 162 ర‌న్స్ తేడాతో విజ‌యాన్ని న‌మోదు చేసింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్న‌ర్ షామ్స్ ములానీ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసుకుని ఆసీస్‌ను దెబ్బ‌తీశాడు. ఈ మ్యాచ్‌లో అత‌ను మొత్తం త‌న ఖాతాలో ఏడు వికెట్లు వేసుకున్నాడు.
India A: ఆస్ట్రేలియా-ఏపై 162 ర‌న్స్ తేడాతో భార‌త్‌-ఏ గెలుపు

పుదుచ్చ‌రి: ఆస్ట్రేలియా-ఏతో జ‌రిగిన మ్యాచ్‌లో ఇండియా-ఏ(India A) జ‌ట్టు 162 ర‌న్స్ తేడాతో ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్న‌ర్ షామ్స్ ములానీ రెండో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు తీసుకుని ఆసీస్‌ను దెబ్బ‌తీశాడు. ఈ మ్యాచ్‌లో అత‌ను మొత్తం త‌న ఖాతాలో ఏడు వికెట్లు వేసుకున్నాడు. పుదుచ్చ‌రి సీఏపీ-సీచెమ్ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో ఇవాళ నాలుగో రోజు 55 ర‌న్స్ వ‌ద్ద రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 200 ప‌రుగుల‌కే ఆలౌటైంది. మీడియం పేస‌ర్ అన్షుల్ కాంబోజ్ తొలి సెష‌న్‌లో రెండు వికెట్లు తీశాడు. నాథ‌న్ మెక్‌స్వీనీ, పీట‌ర్ హ్యాండ్స్‌కోంబ్‌ను ఔట్ చేశాడు. ఇవాళ భోజ‌న విరామ స‌మ‌యానికి 185 ర‌న్స్ కే ఏడు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. లంచ్ త‌ర్వాత ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ముగిసింది. కుమార కుషాగ్రాకు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు ద‌క్కింది.ఇక రెండో టెస్టు మ్యాచ్‌ను సెప్టెంబ‌ర్ 29 నుంచి అక్టోబ‌ర్ 2 వ‌ర‌కు ఆడ‌నున్నారు.ఆ త‌ర్వాత మూడు వ‌న్డేలు ఉంటాయి.
స్కోరు బోర్డు
ఇండియా ఏ 334 & 199
ఆస్ట్రేలియా 171 & 200 (ఓ నీల్ 47, కాంబోజ్‌2-25, దేశ్‌పాండే 3-14, ములానీ 3-57, కోటియాన్ 2-57)

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← సాగర తీరాన శ్రీలీల అందాల సందడి… పింక్ లెహంగాలో అదరగొట్టిన బ్యూటీ!Satya Sri : పింక్ శారీలో క్యూట్‌గా.. జ‌బ‌ర్ద‌స్త్ బ్యూటీ స‌త్య శ్రీ.. ఫోటోలు వైర‌ల్.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com