Sreeleela | పింక్ లెహంగా, పీచ్ దుపట్టాలో శ్రీలీల బీచ్‌సైడ్ ఫొటోషూట్‌తో ఆకట్టుకుంటుంది. గోల్డెన్ ఎంబ్రాయిడరీ, సీక్విన్ వర్క్‌తో ఉన్న ఈ ట్రెడిషనల్ లుక్‌లో ఆమె ఇచ్చిన పోజులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
సాగర తీరాన శ్రీలీల అందాల సందడి… పింక్ లెహంగాలో అదరగొట్టిన బ్యూటీ!