☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Asian Games: దిల్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్‌.. కొరియాపై భార‌త్ విక్ట‌రీ

Asian Games: ఆసియా క్రీడ‌ల హాకీ ఈవెంట్‌లో ఇండియా దుమ్మురేపుతోంది. పూల్ ఏ నుంచి భార‌త జ‌ట్టు పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఇవాళ ద‌క్షిణ కొరియాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఇండియా 8-2 గోల్స్ తేడాతో నెగ్గింది.
Asian Games: దిల్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్‌.. కొరియాపై భార‌త్ విక్ట‌రీ

టోక్యో: ఆసియా క్రీడ‌ల(Asian Games) హాకీ ఈవెంట్‌లో ఇండియా దుమ్మురేపుతోంది. పూల్ ఏ నుంచి భార‌త జ‌ట్టు పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఇవాళ ద‌క్షిణ కొరియాతో జ‌రిగిన మ్యాచ్‌లో ఇండియా 8-2 గోల్స్ తేడాతో నెగ్గింది. భార‌త స్ట్రయిక‌ర్ దిల్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్ చేసి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. దిల్‌ప్రీత్‌తో పాటు అభిషేక్‌, శిలానంద్ ల‌క్రా, సుఖ్‌జీత్ సింగ్‌, హ‌ర్మ‌న్‌ప్రీత్ సింగ్‌, రాజింద‌ర్ సింగ్ కూడా గోల్స్ చేశారు. ఆసియా గేమ్స్ చ‌రిత్ర‌లోనే తొలిసారి ద‌క్షిణ కొరియాపై ఇండియా భారీ విజ‌యాన్ని న‌మోదు చేసింది. ఈ మ్యాచ్‌లో ఇండియా పూర్తి ఆధిప‌త్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఈ విక్ట‌రీతో ప్ర‌స్తుతం పూల్ ఏ స్టాండింగ్స్‌లో అగ్ర‌స్థానంలో నిలిచింది. శ‌నివారం జ‌రిగే మ్యాచ్‌లో ఆతిథ్య జ‌ట్టు జ‌పాన్‌తో భార‌త్ త‌ల‌ప‌డ‌నున్న‌ది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← TFTDDA President | డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై దాడి.. చంపుతామంటూ బెదిరింపులు!Shocking incident | రేవంత్‌ రెడ్డి సొంత మండలంలో దారుణం..మహిళా సర్పంచ్‌ను బూతులు తిట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com