☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Shocking incident | రేవంత్‌ రెడ్డి సొంత మండలంలో దారుణం..మహిళా సర్పంచ్‌ను బూతులు తిట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

Shocking Incident | రాష్ట్రాన్ని పాలించే నాయకుడే సక్రమంగా లేనప్పుడు ఇక ఆయన కింద పనిచేస్తున్న నాయకుల ప్రవర్తన మరింత దారుణంగా ఉంటుందని గ్రామస్థులు వాపోతున్నారు.
Shocking incident | రేవంత్‌ రెడ్డి సొంత మండలంలో దారుణం..మహిళా సర్పంచ్‌ను బూతులు తిట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

నాగర్‌ కర్నూల్‌ : రాష్ట్రాన్ని పాలించే నాయకుడే సక్రమంగా లేనప్పుడు ఇక ఆయన కింద పనిచేస్తున్న నాయకుల ప్రవర్తన మరింత దారుణంగా ఉంటుందని గ్రామస్థులు వాపోతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) సొంత మండలమైన వంగూరు మండలం జాజాల గ్రామ సర్పంచ్‌ కాశమ్మ ( Sarpach Kasamma ) ను జనరల్‌ బాడీ సమావేశంలో అచ్చంపేట కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీకృష్ణ దారుణంగా బూతులు తిట్టడం సంచలనంగా మారింది.

తన నగలు అమ్మి గ్రామాభివృద్ధి కోసం ఖర్చు పెట్టగా దానికి సంబంధిన బిల్లును ఆపడం పట్ల సర్పంచ్‌ కాశమ్మ సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ‘నీకు పొగరు ఎక్కువైంది. సర్పంచ్ అయినందుకు విర్రవీగుతున్నావు. మాటలు ఎక్కువవుతున్నాయి. కలెక్టర్‌కు చెప్పి నిన్ను సస్పెండ్ చేయిస్తా. ఎక్కడ చెప్పినా నేను భయపడను అంటూ ఎమ్మెల్యే తనను దూషించాడని ఆమె ఒక వీడియోను విడుదల చేసింది. గ్రామ పరిధిలో ఉన్న వాగు నుంచి ఎమ్మెల్యే చేస్తున్న ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకే తనపై పగ తీర్చుకుంటున్నాడని ఆమె ఆరోపించింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Asian Games: దిల్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్‌.. కొరియాపై భార‌త్ విక్ట‌రీ‘తురకకాశ కార్మికులకు జనరేటర్లు అందించాలి’ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com