☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్​​లో జ్యోతిబాపూలే విద్యార్థినుల ప్రతిభ

క్రీడల్లోనూ తమ ప్రతిభను చాటుతూ మహాత్మా జ్యోతిబాపూలే సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. హనుమ‌కొండ‌లో సెప్టెంబర్‌ 26, 27 తేదీల్లో నిర్వహించిన 12వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్​​ ఛాంపియ‌న్‌షిప్ అండర్‌ 18, అండర్‌ 20 బాలికల విభాగాల పోటీల్లో...
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్​​లో జ్యోతిబాపూలే విద్యార్థినుల ప్రతిభ

బీబీనగర్‌ , అక్టోబర్ 01 : క్రీడల్లోనూ తమ ప్రతిభను చాటుతూ మహాత్మా జ్యోతిబాపూలే సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు రాష్ట్రస్థాయిలో సత్తా చాటారు. హనుమ‌కొండ‌లో సెప్టెంబర్‌ 26, 27 తేదీల్లో నిర్వహించిన 12వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్​​ ఛాంపియ‌న్‌షిప్ అండర్‌ 18, అండర్‌ 20 బాలికల విభాగాల పోటీల్లో కళాశాల విద్యార్థినులు పాల్గొన్నారు. పోటీల్లో కళాశాలకు చెందిన 9 మంది విద్యార్థినులు రాష్ట్రస్థాయికి ఎంపిక కాగా, ముగ్గురు పతకాలు సాధించారు. ఎంఎస్డీఎస్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని యోషిత 3,000 మీటర్ల స్టీపుల్‌ చేజ్‌ లో బంగారు పతకం సాధించింది. బీకాం తృతీయ సంవత్సరం విద్యార్థిని జి.చైతన్య 3,000 మీటర్ల స్టీపుల్‌ చేజ్‌ లో రజత పతకం, బీకాం ప్రథమ సంవత్సరం విద్యార్థిని నవ్య 800 మీటర్ల స్టీపుల్‌ చేజ్‌ లో కాంస్య పతకం సాధించింది. విద్యార్థినులు రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించడంపై కళాశాల ప్రిన్సిపాల్‌ వేల్చూరి రాధ, అధ్యాపక బృందం, వ్యాయామ అధ్యాపకురాలు ఎ.బేబీ, డా.పి.అనిత హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినులను క్రీడల్లో ప్రోత్సహిస్తున్న అధ్యాపక బృందాన్ని అభినందిస్తూ, పతకాలు సాధించిన విద్యార్థినులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← GST Collections | సెప్టెంబ‌ర్‌లో భారీగా జీఎస్టీ వ‌సూళ్లు.. వ‌రుస‌గా మూడో నెల‌లో రూ.2 ల‌క్ష‌ల కోట్ల‌కు పైనే..!Tirumala | గోగర్భం వరకు క్యూలైన్‌లో భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com