☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Tirumala | గోగర్భం వరకు క్యూలైన్‌లో భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

Tirumala | ఏడుకొండల స్వామి కొలువుదీరిన తిరుమల లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి గోగర్భం డ్యాం సర్కిల్‌ వరకు క్యూలైన్‌లో నిలబడ్డారు.
Tirumala | గోగర్భం వరకు క్యూలైన్‌లో భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు

తిరుమల : ఏడుకొండల స్వామి కొలువుదీరిన తిరుమల ( Tirumala ) లో భక్తుల రద్దీ పెరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి గోగర్భం డ్యాం ( Gogarbam Dam ) సర్కిల్‌ వరకు క్యూలైన్‌లో నిలబడ్డారు. టోకెన్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వివరించారు.

బుధవారం 78,723 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 37,664 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు మొక్కుల ద్వారా చెల్లించుకున్న కానుకల వల్ల హుండీకి రూ.4.43 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు. 4.48 లక్షల లడ్డూలను విక్రయించగా 3.04 లక్షల మందికి అన్నప్రసాదం అందించామని వెల్లడించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్​​లో జ్యోతిబాపూలే విద్యార్థినుల ప్రతిభసిరిసిల్లలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రవీంద్ర కుమార్ ఆగ్రహం →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com