☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

Warangal Airport | వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు రేవంత్‌ మనవడి పేరా..? ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య ఆగ్రహం

వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు సీఎం రేవంత్‌రెడ్డి మనవడి పేరు ఎలా పెడుతారని ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. విమానాశ్రయానికి పేర్లు సూచించాలని ప్రజాభిప్రాయం కోరిన సీఎం.. ఇప్పటికిప్పుడు తన మనవడి పేరు ‘రుద్రాదేవ్‌'కు దగ్గరగా ఉండే రేచర్ల రుద్రారెడ్డి పేరును తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
Warangal Airport | వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు రేవంత్‌ మనవడి పేరా..? ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య ఆగ్రహం
  • ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య ఆగ్రహం

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 30 (నమస్తే తెలంగాణ) : వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు సీఎం రేవంత్‌రెడ్డి మనవడి పేరు ఎలా పెడుతారని ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. విమానాశ్రయానికి పేర్లు సూచించాలని ప్రజాభిప్రాయం కోరిన సీఎం.. ఇప్పటికిప్పుడు తన మనవడి పేరు ‘రుద్రాదేవ్‌’కు దగ్గరగా ఉండే రేచర్ల రుద్రారెడ్డి పేరును తెరపైకి తెచ్చారని ఆరోపించారు.

తన సామాజికవర్గ సేనాధిపతి రేచర్ల రుద్రారెడ్డిపై పలుమార్లు ప్రశంసలు కురిపించిన విషయాన్ని ప్రస్తావించారు. కాకతీయ రాజులపై రేవంత్‌రెడ్డి తన అక్కసును గతంలో చాలాసార్లు మీడియా ద్వారా బహిరంగంగా వెళ్లగక్కారని.. అందుకే రాష్ట్ర అధికారిక చిహ్నంలో ‘కాకతీయ తోరణం’ తీసేస్తానని అసెంబ్లీలో ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Priyadarshi | కేసీఆర్‌గారి పాత్రలో జీవించావు.. నటుడు ప్రియదర్శిని అభినందించిన మాజీ మంత్రి హరీశ్‌ రావుBloody Romeo | ఇక ‘బ్లడీ రోమియో’ వంతు..నాని నెక్ట్స్ మూవీపై భారీ హైప్‌..! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com