☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Bloody Romeo | ఇక ‘బ్లడీ రోమియో’ వంతు..నాని నెక్ట్స్ మూవీపై భారీ హైప్‌..!

ఇటీవల విడుదలైన ‘ది ప్యారడైజ్‌' చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను దక్కించుకున్నారు హీరో నాని. ఈ విజయోత్సాహంలో ఆయన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. సుజిత్‌ దర్శకత్వంలో ైస్టెలిష్‌ యాక్షన్‌ డ్రామా ‘బ్లడీ రోమియో’లో నాని నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్స్‌ బయటికొచ్చాయి.
Bloody Romeo | ఇక ‘బ్లడీ రోమియో’ వంతు..నాని నెక్ట్స్ మూవీపై భారీ హైప్‌..!

ఇటీవల విడుదలైన ‘ది ప్యారడైజ్‌’ చిత్రంతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను దక్కించుకున్నారు హీరో నాని. ఈ విజయోత్సాహంలో ఆయన తదుపరి చిత్రానికి సిద్ధమవుతున్నారు. సుజిత్‌ దర్శకత్వంలో స్టైలిష్ యాక్షన్‌ డ్రామా ‘బ్లడీ రోమియో’లో నాని నటించబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన తాజా అప్‌డేట్స్‌ బయటికొచ్చాయి. అక్టోబర్‌లో ఢిల్లీలో ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభంకానుందని, మేజర్‌ పోర్షన్‌ను లండన్‌లో చిత్రీకరించబోతున్నారని సమాచారం. ఈ సినిమా కథానాయిక రేసులో చాలా మంది పేర్లు వినిపించాయి.

మీనాక్షి చౌదరిని హీరోయిన్‌గా ఖరారు చేసే అవకాశం ఉందని టాక్‌. మలయాళ అగ్ర నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ఈ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారని తెలిసింది. ‘బ్లడీరోమియో’ చిత్రంపై ఇప్పటికే భారీ హైప్‌ నెలకొని ఉంది. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Warangal Airport | వరంగల్‌ ఎయిర్‌పోర్టుకు రేవంత్‌ మనవడి పేరా..? ప్రొఫెసర్‌ కంచె ఐలయ్య ఆగ్రహంGreater Hyderabad | గ్రేటర్‌ @ 34.2డిగ్రీలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com