☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కరవు ప్రాంతాల్లో గ్రామీణ కూలీలకు గుడ్‌న్యూస్.. 15 రోజుల్లో జాబ్‌కార్డులు • Viral Video: పిచ్చిదానిలా మారిన భార్యను రోడ్డుపై చూసి భర్త తట్టుకోలేక.. ఎలా ఏడ్చాడో చూడండి! వీడియో వైరల్ • వాస్తు ప్రకారం.. ఇంట్లో తులసి మొక్కను ఉంచకూడని ప్రదేశాలు • నేడు స్థిరంగా బంగారం ధరలు • అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. తెలంగాణ మహిళ మృతి • Sarpanch Suicide Attempt | ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం వేధింపులు.. కరీంనగర్‌ జిల్లాలో సర్పంచ్ ఆత్మహత్యాయత్నం! • OTT Cinema : థియేటర్లలో సంచలనం.. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ హిట్.. ఓటీటీలోకి వస్తున్న రూ.140 కోట్ల సినిమా.. • Video: ఒకే ఓవర్‌లో రెండు మిస్టేక్స్.. లక్కీ ఛాన్స్ ఇస్తే ఇలా చేశావేంట్రా..! •

Sardar 2 OTT | ఓటీటీలోకి వ‌చ్చేసిన కార్తీ ‘సర్దార్ 2’.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే!

Karthi's Sardar 2 OTT | కార్తీ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'సర్దార్' చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన 'సర్దార్ 2' (Sardar 2) ఎట్టకేలకు డిజిటల్ మాధ్యమంలోకి అడుగుపెట్టింది.
Sardar 2 OTT | ఓటీటీలోకి వ‌చ్చేసిన కార్తీ ‘సర్దార్ 2’.. స్ట్రీమింగ్ ఎక్క‌డంటే!

Karthi’s Sardar 2 OTT | కార్తీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘సర్దార్’ చిత్రానికి సీక్వెల్‌గా వచ్చిన ‘సర్దార్ 2’ (Sardar 2) ఎట్టకేలకు డిజిటల్ మాధ్యమంలోకి అడుగుపెట్టింది. ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండానే ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో అధికారికంగా స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించడంతో, ఈ రెండవ భాగంపై సినీ ప్రియుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా విడుద‌లై నెగిటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీస్ వ‌ద్ద భారీ ప‌రాజ‌యాన్ని అందుకుంది. ఇక దర్శకుడు పి.ఎస్. మిత్రన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో హీరో కార్తీ (Karthi) మరోసారి ద్విపాత్రాభినయంతో అదరగొట్టారు.

ఇక ఈ చిత్రంలో విలక్షణ నటుడు ఎస్‌.జె. సూర్య (SJ Suryah) పవర్‌ఫుల్ పాత్రలో కనిపించగా, మాళవిక మోహనన్ (Malavika Mohanan), ఆషికా రంగనాథ్ (Ashika Ranganath), రజీషా విజయన్ (Rajisha Vijayan) తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ప్ర‌స్తుతం త‌మిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం కన్నడ భాషల్లో అందుబాటులోకి వ‌చ్చింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Rithu Chowdary | డీమాన్ పవన్–రీతూ చౌదరి మధ్య అసలేం జరిగింది .. బ్రేకప్‌పై రీతూ షాకింగ్ రియాక్షన్NRI | కేసీఆర్‌, కేటీఆర్‌ల‌పై విషం చిమ్మడమే రేవంత్ రెడ్డి ఎజెండా : అనిల్ బైరెడ్డి →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com