☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

సజ్జనార్ పై నోరుపారేసుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

సజ్జనార్ పై నోరుపారేసుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి Caption of Image. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ ఏమైనా సజ్జనార్ అయ్య జాగీరా అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు.రెండేళ్లలో రిటైర్డ్ అయి పోతాను అనుకుంటున్నావు సజ్జనార్.. సప్త సముద్రాల వెనక ఉన్నా పట్టుకొచ్చి తాట తీస్తామంటూ బెదిరించడం హాట్ టాపిక్ అయ్యింది. గురువారం సెప్టెంబర్ 24) తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన కౌశిక్ రెడ్డి ఈ హాట్ కామెంట్స్ చేశారు. గణేష్ నిమజ్జనం యాత్ర సందర్భంగా యువత కేసీఆర్ పాటలు పెట్టుకుంటే కేసులు పెడతామని సజ్జనార్ యువతను బెదిరిస్తున్నారని.. సజ్జనార్ ఓ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తె
సజ్జనార్ పై నోరుపారేసుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి
సజ్జనార్ పై నోరుపారేసుకున్న ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ ను ఉద్దేశించి బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తెలంగాణ ఏమైనా సజ్జనార్ అయ్య జాగీరా అంటూ తీవ్ర పదజాలంతో దూషించారు.రెండేళ్లలో రిటైర్డ్ అయి పోతాను అనుకుంటున్నావు సజ్జనార్.. సప్త సముద్రాల వెనక ఉన్నా పట్టుకొచ్చి తాట తీస్తామంటూ బెదిరించడం హాట్ టాపిక్ అయ్యింది.

గురువారం సెప్టెంబర్ 24) తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ లో మాట్లాడిన కౌశిక్ రెడ్డి ఈ హాట్ కామెంట్స్ చేశారు. గణేష్ నిమజ్జనం యాత్ర సందర్భంగా యువత కేసీఆర్ పాటలు పెట్టుకుంటే కేసులు పెడతామని సజ్జనార్ యువతను బెదిరిస్తున్నారని.. సజ్జనార్ ఓ రాజకీయ నాయకుడిలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణు సజ్జనార్ అయ్య జాగీర్ కాదు.. రెండేళ్లలో రిటైర్డ్ అయిపోతాను.. నన్నేం ఎవరేం చేస్తారులే అని అనుకుంటున్నావేమో.. సప్త సముద్రాల వెనక దాగి వున్నా తీసుకొచ్చి తాట తీస్తామని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి బెదిరింపులకు దిగడం రాజకీయ వర్గాల్లో తీవచర్చకు దారి తీసింది.

html, body,
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← PB Fintech: కొత్త ఇన్సూరెన్స్ రూల్స్.. ఒక్కరోజే 32 శాతం కుప్పకూలిన పాలసీ బజార్ స్టాక్మారుతి మాస్టర్ ప్లాన్.. హర్యానాలో తొలి గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్.. ఇక పొగ, కాలుష్యానికి చెక్ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com