☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Kedarnath: కేదార్‌నాథ్‌లో 5 నెల‌ల్లోనే 50.30 మెట్రిక్ ట‌న్నుల వ్య‌ర్థాలు

Kedarnath: జ్యోతిర్లంగ క్షేత్రం కేదార్‌నాథ్‌కు భ‌క్తులు తాకిడి పెరిగింది. అలాగే ఆ ఆల‌యం వ‌ద్ద జ‌మ కూడుతున్న వ్య‌ర్థాలు కూడా పెరిగిన‌ట్లు తెలుస్తోంది. గ‌డిచిన 5 నెల‌ల్లోనే కేదార్‌నాథ్ వ‌ద్ద సుమారు 50.30 మెట్రిక్ ట‌న్నుల వ్య‌ర్థాలు జ‌న‌రేట్ అయిన‌ట్లు గుర్తించారు.
Kedarnath: కేదార్‌నాథ్‌లో 5 నెల‌ల్లోనే 50.30 మెట్రిక్ ట‌న్నుల వ్య‌ర్థాలు

డెహ్రాడూన్‌: జ్యోతిర్లంగ క్షేత్రం కేదార్‌నాథ్‌(Kedarnath)కు భ‌క్తులు తాకిడి పెరిగింది. అలాగే ఆ ఆల‌యం వ‌ద్ద జ‌మ కూడుతున్న వ్య‌ర్థాలు కూడా పెరిగిన‌ట్లు తెలుస్తోంది. గ‌డిచిన 5 నెల‌ల్లోనే కేదార్‌నాథ్ వ‌ద్ద సుమారు 50.30 మెట్రిక్ ట‌న్నుల వ్య‌ర్థాలు జ‌న‌రేట్ అయిన‌ట్లు గుర్తించారు. ఏప్రిల్ నుంచి ఆగ‌స్టు మ‌ధ్య‌నే ఆ స్థాయిలో వ్య‌ర్థాలు ఉన్నాయి. ఇది గ‌త ఏడాది సీజ‌న్‌తో పోలిస్తే రెండున్న‌ర రెట్లు ఎక్కువ అని తేల్చారు. అమిత్ గుప్తా అనే ఆర్టీఐ కార్య‌క‌ర్త వేసిన ప్ర‌శ్న‌కు స్థానిక గ్రామ పంచాయ‌తీ ఈ స‌మాధాన్ని చెప్పింది.

2023లో 32.58 మెట్రిక్ ట‌న్నులు, 2024లో 26.10 మెట్రిక్ ట‌న్నులు, 2025లో 21.40 మెట్రిక్ ట‌న్నుల వ్య‌ర్ధాలు జ‌న‌రేట్ అయిన‌ట్లు న‌గ‌ర పంచాయ‌తీ పేర్కొన్న‌ది. గ‌డిచిన మూడేళ్ల‌తో పోలిస్తే, గ‌త అయిదు నెల‌ల్లోనే అధిక స్థాయిలో వ్య‌ర్థాలు జ‌మ అయిన‌ట్లు తేల్చారు. ఓ నివేదిక ప్ర‌కారం ఈ ఏడాది కేదార్‌నాథ్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 20 మెట్రిక్ ట‌న్నుల ప్లాస్టిక్ వ్య‌ర్ధాలు జ‌న‌రేట్ అయిన‌ట్లు తెలుస్తోంది. దీంట్లో 18.5 మెట్రిక్ ట‌న్నుల ప్లాస్టిక్‌ను ప్రాసెస్ చేశారు.

ఈ ఏడాది ఇప్ప‌టి వ‌ర‌కు 15 ల‌క్ష‌ల మంది యాత్రికులు కేదార్‌నాథ్‌ను సంద‌ర్శించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← The Paradise | నెగెటివ్ టాక్‌ను దాటేసిన ‘ది ప్యారడైజ్’.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్!India | మహిళల తర్వాత పురుషుల వంతు.. టీమిండియా టార్గెట్ గోల్డ్, క్వార్టర్‌ఫైనల్‌లో ఎవరితో ఢీ అంటే? →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com