☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Dorothy | ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సంచలన చిత్రం ‘డోరతి’ (Dorothy) ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!

Dorothy | ప్రముఖ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో, కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సంచలన చిత్రం ‘డోరతి’ (Dorothy) ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

సామాజిక అంశాలు, డ్రామా నేపథ్యంలో రూపుదిద్దుకున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక అప్‌డేట్ ప్రకారం అక్టోబర్ 23 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు త్వరలో నెట్‌ఫ్లిక్స్‌లో వీక్షించవచ్చు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Prabhas | ‘రణబాలి’ మిక్స్‌డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన‌ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com