☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. • General Syed Amar Raza: “పాకిస్థాన్ ఎప్పుడూ యుద్ధాన్ని కోరుకోదు.. మా జోలికొస్తే ఊరుకోం”.. పాక్ జనరల్ అణు హెచ్చరిక.. • జియో ఐపీఓతో భారీ సంచలనం.. రూ.30,213 కోట్ల సమీకరణ లక్ష్యం! 5G, AIతో భవిష్యత్తు వృద్ధికి భారీ ప్లాన్‌ • Robbery: మాంసం కోసం కారేసుకుని వచ్చారు.. కంటిరెప్ప మూసి తెరిచేలోపే మేకలన్నీ గాయబ్! • ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్! • Shubman Gill : అయ్యో.. రంజీ ట్రోఫీలో శుభ్‌మన్ గిల్‌కు బిగ్‌షాక్‌.. ఒక్క పరుగే! సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసక్తికర చర్చ • కోటి రూపాయల కరెన్సీ నోట్లతో దుర్గమ్మకు అలంకరణ.. రావులపాలెంలో అమ్మవారిని చూసేందుకు పోటెత్తిన భక్తులు! • Ram Gopal Varma : ఆ బుక్ నన్ను బాగా మోటివేట్ చేసింది.. ఆర్జీవీ చెప్పిన ఈ పుస్తకం గురించి తెలుసా..? •

Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన‌ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు

Bear attacks | పండుగ‌పూట రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో విషాదం తెలుసుకుంది. ఎలుగుబంటి దాడిలో(Bear attacks) ఓ వ్య‌క్తి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. రుద్రంగి మండలకేంద్రనికి చెందిన వంకాయల లక్ష్మణ్ అనే వ్యక్తి బతుకమ్మ పండుగ సందర్భంగా తంగేడు పువ్వు కోసం అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఈ క్ర‌మంలో అక్కడ ఎలుగుబంటి దాడి చేయ‌డంతో లక్ష్మణ్ కు తీవ్రంగా గాయాల‌య్యాయి. గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే క్ష‌త‌గాత్రుడిని వెంట‌నే ద‌వాఖ‌న‌కు త‌ర‌లించారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది. ఇవి కూడా […]
Bear attacks | తంగేడు పువ్వు కోసం వెళ్లిన‌ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి.. తీవ్ర గాయాలు

Bear attacks | పండుగ‌పూట రాజ‌న్న సిరిసిల్ల జిల్లాలో విషాదం తెలుసుకుంది. ఎలుగుబంటి దాడిలో(Bear attacks) ఓ వ్య‌క్తి తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. రుద్రంగి మండలకేంద్రనికి చెందిన వంకాయల లక్ష్మణ్ అనే వ్యక్తి బతుకమ్మ పండుగ సందర్భంగా తంగేడు పువ్వు కోసం అటవీ ప్రాంతానికి వెళ్లాడు. ఈ క్ర‌మంలో అక్కడ ఎలుగుబంటి దాడి చేయ‌డంతో లక్ష్మణ్ కు తీవ్రంగా గాయాల‌య్యాయి. గ‌మ‌నించిన స్థానికులు వెంట‌నే క్ష‌త‌గాత్రుడిని వెంట‌నే ద‌వాఖ‌న‌కు త‌ర‌లించారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చ‌దవండి..

Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్‌లో దొంగల కలకలం

Madhya Pradesh | మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో భ‌క్తుల‌పై దూసుకెళ్లిన భారీ ట్ర‌క్కు 12 మంది మృతి.. ప‌లువురికి తీవ్ర గాయాలు

Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!Bigg Boss Today Promo : డైరెక్ట్ గా నామినేషన్స్ లోకి ‘దక్షి’..? వైల్డ్ ఫైర్ కంటెస్టెంట్స్ కి షాక్ ఇచ్చిన నాగార్జున.. ప్రోమో వైరల్.. →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com