☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

క్రేన్ దగ్గరకు చేరుకున్న ఖైరతాబాద్ బడా గణపతి

క్రేన్ దగ్గరకు చేరుకున్న ఖైరతాబాద్ బడా గణపతి Caption of Image. హైదరాబాద్: దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. భక్తుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం శోభాయాత్ర ఘనంగా సాగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్‎లో నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన క్రేన్ దగ్గరకు ఖైరతాబాద్ బడా గణనాథుడు చేరుకున్నాడు. ఇక్కడ కలశ పూజ, ఇతర పనులు అనంతరం మహాగణపతిని నిమజ్జనం చేయనున్నారు. బడా గణేష్ నిమజ్జనం కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికాసేపట్లో మహా గణపయ్య గంగమ్మ ఒడికి చేరనున్నాడు. జనసంద్రం నడుమ ట్యాంక్ బండ్‎కు చేరుకున్నాడు మహాగణపతి. బడా గణేష్ శోభాయాత్రకు భారీగా తరలివచ్చారు భక్తులు. ఎక్కడా ఆగకుండా సాగింది గణనాథుడి శోభాయాత్ర. జై బోలో మహారాజ్ కీ, గణపతి బప్పా మోరియా న
క్రేన్ దగ్గరకు చేరుకున్న ఖైరతాబాద్ బడా గణపతి
క్రేన్ దగ్గరకు చేరుకున్న ఖైరతాబాద్ బడా గణపతి

హైదరాబాద్: దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. భక్తుల జయజయధ్వానాల నడుమ ఆద్యంతం శోభాయాత్ర ఘనంగా సాగింది. ప్రస్తుతం ఎన్టీఆర్ మార్గ్‎లో నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన క్రేన్ దగ్గరకు ఖైరతాబాద్ బడా గణనాథుడు చేరుకున్నాడు. ఇక్కడ కలశ పూజ, ఇతర పనులు అనంతరం మహాగణపతిని నిమజ్జనం చేయనున్నారు. బడా గణేష్ నిమజ్జనం కోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరికాసేపట్లో మహా గణపయ్య గంగమ్మ ఒడికి చేరనున్నాడు.

జనసంద్రం నడుమ ట్యాంక్ బండ్‎కు చేరుకున్నాడు మహాగణపతి. బడా గణేష్ శోభాయాత్రకు భారీగా తరలివచ్చారు భక్తులు. ఎక్కడా ఆగకుండా సాగింది గణనాథుడి శోభాయాత్ర. జై బోలో మహారాజ్ కీ, గణపతి బప్పా మోరియా నినాదాలతో దద్దరిల్లాయి ట్యాంక్ బండ్ పరిసరాలు. భారీ పోలీస్ బందోబస్తు నడుమ ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగింది శోభాయాత్ర.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← IDFC ఫస్ట్ బ్యాంక్ ఔట్: BCCI బిగ్ డీల్.. భారత్ హోమ్ మ్యాచ్‌లకు స్పాన్సర్‌గా ముత్తూట్ ఫిన్‌కార్ప్!జీవితం అంటే ఇదే... నిర్ణయం.. గెలుపునకు సగం బలం.. ప్రేమ ఉండదు..భ్రమలే ఎక్కువ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com