☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!

Khairatabad Ganesh Immersion: ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఖైరతాబాద్ వినాయక శోభయాత్ర ఎట్టకేలకు ముగిసింది. ఉదయం శోభయాత్ర మొదలు కావడానికి దాదాపు రెండు గంటలు ఆలస్యమైనా సరే.. చివరకు అనుకున్న సమయానికి కాకుండా కాస్త ఆలస్యంగా బడా గణేశుడు గంగమ్మ వడికి చేరుకున్నాడు. కన్నుల పండుగగా జరిగే ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు హాజరయ్యారు. వేలాది మంది భక్తులు కోలహాల మధ్య గణపయ్య ట్యాంక్ బండ్ లో నిమజ్జనం జరిగింది. ఈ కార్యక్రమం […]
Khairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.!

Khairatabad Ganesh Immersion: ఎంతో అంగరంగ వైభవంగా జరిగిన ఖైరతాబాద్ వినాయక శోభయాత్ర ఎట్టకేలకు ముగిసింది. ఉదయం శోభయాత్ర మొదలు కావడానికి దాదాపు రెండు గంటలు ఆలస్యమైనా సరే.. చివరకు అనుకున్న సమయానికి కాకుండా కాస్త ఆలస్యంగా బడా గణేశుడు గంగమ్మ వడికి చేరుకున్నాడు.

కన్నుల పండుగగా జరిగే ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వేలాది మంది భక్తులు హాజరయ్యారు. వేలాది మంది భక్తులు కోలహాల మధ్య గణపయ్య ట్యాంక్ బండ్ లో నిమజ్జనం జరిగింది. ఈ కార్యక్రమం సజావుగా జరిగి ఎలాంటి అపసృతులు జరగకపోవడంతో.. ఓ వైపు పోలీసులు, మరోవైపు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బడా గణేష్ శోభయాత్రలో చివర్లో పోలీస్ అధికారులు కూడా గణేష్ వద్ద మాస్ స్టెప్పులతో స్టెప్పులు వేయడం అందరిని ఆకర్షించింది.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారుCEC Gyanesh Kumar SIR Row: సుప్రీంకోర్టుకు SIR వివాదం.. CEC జ్ఞానేశ్ కుమార్‌పై పిటిషన్ దాఖలు →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com