☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
చుక్క నూనె లేకుండా నోరూరించే చిల్లీ చికెన్.. రుచిలో మాత్రం తగ్గేదేలే • కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి డిసెంబరు నెల సమగ్ర జాతక ఫలం • ఒకనాడు ఆటో ఎక్కనివ్వలేదని.. నేడు నాలుగు ఆటోలతో ఉచిత ప్రయాణం అందిస్తున్న ట్రాన్స్‌ జెండర్ • ఒమేగా 3 పుష్కలంగా ఉండి..గుండెకు మేలు చేసే బెస్ట్ చేపలు ఇవే! • Moral Stories: వ్యాపారిని ఉరి తీయాలనుకున్న రాజు.. రాజు చావు కోరిన వ్యాపారి.. • చలికాలంలో వేడివేడిగా, రెస్టారెంట్ రుచితో 30 నిమిషాల్లో ఎగ్ బిర్యానీ..ఎలా చేసుకోవాలంటే.. • 106 రోజుల పాటు కుజ సంచారం.. సింహంతో సహా ఆ 5 రాశులకు ధన, కీర్తి యోగం! • శివ యోగం ప్రభావంతో ఈ రాశులకు ఈరోజు భారీ లాభాలు! •

D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు

వర్సటైల్ యాక్టర్ ధనుష్ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ‘ఓం’ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ధనుష్ మరో సినిమాను స్టార్ట్ చేసాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాతగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రైమార్క్ ప్రొడక్షన్స్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. కోలీవుడ్ లో సంచలన విజయం సాధించిన స్పోర్ట్స్ డ్రామా ‘లబ్బర్ పందు’. థియేట్రికల్ గా సూపర్ హిట్ అయిన ఈ చిత్రంతో ఆడియెన్ […]
D56 : నాగవంశీ – ధనుష్ – తమిళరసన్ పచ్చముత్తు.. మొదలుపెట్టారు

వర్సటైల్ యాక్టర్ ధనుష్ వరుస క్రేజీ ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం ‘ఓం’ అనే సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న ధనుష్ మరో సినిమాను స్టార్ట్ చేసాడు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాతగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ప్రైమార్క్ ప్రొడక్షన్స్ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

కోలీవుడ్ లో సంచలన విజయం సాధించిన స్పోర్ట్స్ డ్రామా ‘లబ్బర్ పందు’. థియేట్రికల్ గా సూపర్ హిట్ అయిన ఈ చిత్రంతో ఆడియెన్ తో పాటు విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు తమిళరసన్ పచ్చముత్తు . ధనుష్‌ కోసం ఒక పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ కథను సిద్ధం చేసినట్లు సమాచారం. ‘సార్’ సినిమాతో ధనుష్‌కు తెలుగులో మంచి విజయాన్ని అందించిన సితార ఎంటెర్టైనమెంట్స్ ఈసారి ధనుష్‌తో పాన్-ఇండియా హిట్ ఇచ్చేందు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తోంది. ధనుష్‌ మార్క్ పవర్ ఫుల్ పర్‌ఫార్మెన్స్, తమిళరసన్ పచ్చముత్తు మార్క్ టేకింగ్, సితార్ ఎంటర్‌టైన్‌మెంట్స్ భారీ బడ్జెట్ తో రాబోతున్న ఈ సినిమాలో ధనుష్ సరసన కథానాయికగా ప్రీతి ముకుందన్ నటిస్తుండగా, ఇతర ప్రధాన పాత్రల్లో వైవిధ్యమైన నటుడు ఎస్.జె. సూర్య మరియు హాస్య నటుడు వడివేలు కనిపించనున్నారు. అలాగే ఉరియాడి సినిమాతో హీరోగా దర్శకుడిగా పేరుతెచ్చుకున్న విజయ్ కుమార్ విలన్ గా నటించబోతున్నాడు. కోలీవుడ్ మ్యూజిక్ సంచలనం యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు.

⬇ Full News JPG⬇ Short News JPG
← Minister Satyakumar Yadav: వారికి తప్పకుండా అవకాశం ఇస్తాం.. మంత్రి సత్యకుమార్ కీలక వ్యాఖ్యలుKhairatabad Ganesh Immersion: ముగిసిన ఖైరతాబాదు వినాయకుడి శోభయాత్ర.. గంగమ్మ ఒడిలోకి చేరుకున్న బడా గణపయ్య.! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com