☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

ఖమ్మంలో వేంకటేశ్వర ఆలయం నిర్మాణం..అల్లీపురంలో టీటీడీ ఆధ్వర్యంలో 20 ఎకరాల్లో నిర్మాణం

ఖమ్మంలో వేంకటేశ్వర ఆలయం నిర్మాణం..అల్లీపురంలో టీటీడీ ఆధ్వర్యంలో 20 ఎకరాల్లో నిర్మాణం
ఖమ్మంలో వేంకటేశ్వర ఆలయం నిర్మాణం..అల్లీపురంలో టీటీడీ ఆధ్వర్యంలో 20 ఎకరాల్లో నిర్మాణం
ఖమ్మంలో వేంకటేశ్వర ఆలయం నిర్మాణం..అల్లీపురంలో టీటీడీ ఆధ్వర్యంలో 20 ఎకరాల్లో నిర్మాణం
  • మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి

ఖమ్మం టౌన్‌‌, వెలుగు: ఖమ్మం నగరంలోని అల్లీపురంలో తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం అల్లీపురం వద్ద ఆలయ నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని సుడా చైర్మన్‌‌ పువ్వాళ్ల దుర్గాప్రసాద్‌‌, అడిషనల్​ కలెక్టర్‌‌ పి.శ్రీనివాసరెడ్డి, ఖమ్మం మున్సిపల్‌‌ కమిషనర్‌‌ అభిషేక్‌‌ అగస్త్యతో కలిసి తుమ్మల పరిశీలించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సుమారు 20 ఎకరాల విస్తీర్ణంలో ఆలయాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు. దీనికి కేటాయించిన భూమి విలువ సుమారు రూ.100 కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. భూసేకరణను విజయవంతంగా పూర్తి చేసిన అడిషనల్​ కలెక్టర్‌‌ శ్రీనివాసరెడ్డిని అభినందించారు. ఈ నెల 12న ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించనున్నట్లు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.
⬇ Full News JPG⬇ Short News JPG
← పెద్దపల్లి బీఆర్ఎస్ బీసీ సెల్ సభలో రసాభాసహైదరాబాద్‌లో పిల్లుల పండుగ.. పంజా విసిరితే చాంపియన్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com