☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కొత్త లీడర్ ను దించిన కాక్రోచ్ లు..! • పాకల బీచ్‌లో తీవ్ర విషాదం.. సముద్రంలో 8 మంది యువకులు గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు! • Tirumala: అన్నప్రసాద వితరణలో టీటీడీ సరికొత్త రికార్డు.. 9 నెలల్లో 9 కోట్లకు పైగా భక్తులకు భోజనం • హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణపై కేంద్రం కీలక ప్రకటన • Bigg Boss Rohith Promo : రోహిత్‌కి ఇచ్చిపడేసిన నాగార్జున.. కంటెస్టెంట్స్ కూడా.. ఇప్పటికైనా రోహిత్ మారతాడా? ప్రోమో వైరల్.. • Jabardasth : జబర్దస్త్ వల్లే ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నా.. లేకపోతే ఆ పని చేసుకునేవాడిని • శనిదేవుడి నక్షత్ర మార్పుతో వీరికి గోల్డెన్ టైమ్.. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతి! • కమెడియన్ రామచంద్రకు పక్షవాతం రావడానికి కారణం ఇదే.. అమ్మో ఆ సైలెంట్ కిల్లర్.. •

KTR | ప్రజా వ్యతిరేక పాలనపై దండెత్తిన నిప్పుకణిక ఐలమ్మ: కేటీఆర్

KTR | వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి (చిట్యాల) ఐలమ్మ పాత్ర భావితరాలకు ఆదర్శమని కొనియాడారు.
KTR | ప్రజా వ్యతిరేక పాలనపై దండెత్తిన నిప్పుకణిక ఐలమ్మ: కేటీఆర్

KTR | వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘన నివాళులు అర్పించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాకలి (చిట్యాల) ఐలమ్మ పాత్ర భావితరాలకు ఆదర్శమని కొనియాడారు.

తొలి భూపోరాటానికి నాంది పలికి, ప్రజా వ్యతిరేక పాలనపై దండెత్తిన నిప్పుకణిక ఐలమ్మ బహుజన ధీరత్వానికి, తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిదర్శనమని కేటీఆర్ అన్నారు. చాకలి ఐలమ్మ త్యాగాలను, సేవలను గుర్తించే విధంగా.. పాలకుర్తి మార్కెట్ యార్డుకు ఐలమ్మ పేరు పెట్టడమే కాకుండా, ఐలమ్మ జీవిత చరిత్రను పాఠశాల విద్యలో పాఠ్యాంశంగా కేసీఆర్ ప్రభుత్వం చేర్చింది.. చిట్యాల ఐలమ్మ జయంతి, వర్ధంతి వేడుకలను అధికారికంగా నిర్వహించిందని గుర్తుచేశారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Tamannah | టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్,బాలీవుడ్‌లో మాత్రం వరుస షాకులు.. తమన్నా ఖాతాలో మరో డిజాస్టర్!Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు 10లో డబుల్ వైల్డ్ కార్డు ఎంట్రీ.. కెప్టెన్‌గా ముకేశ్, అమన్ -సృష్టికి భారీ షాక్! →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com