☀ హైదరాబాద్ • 30°C• Weather • Local Updates
BREAKING
కాక్రోచ్ పార్టీ 2.0 అట్టర్ ఫ్లాప్ : ఎగతాళి చేస్తున్న బీజేపీ • Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. రాబోయే 3 రోజుల వాతావరణ ఎలా ఉండబోతుందంటే? • విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సుస్మిత కొణిదెల • న్యాయవాదుల నిర్బంధంపై సీజేఐ జోక్యానికి SCBA విజ్ఞప్తి • Penguins: పెరుగుతున్న భూతాపం.. పిట్టల్లా రాలిపోతున్న పెంగ్విన్లు.. • నితిన్ కొత్త సినిమాలో..రుక్మిణీగా బాలీవుడ్ నటి? • తెలుగు అబ్బాయిలంటే ఇష్టం.. పెళ్లి కూడా చేసుకుంటా..! హీరోయిన్ క్రేజీ కామెంట్స్ • కాక్రోచ్ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నాయనమ్మ కన్నుమూత •

Maganoor | ఇంటర్ ప్రవేశాలకు చివరి అవకాశం

Maganur | ఇంటర్‌ చదవాలకుని, కాలేజీలో చేరనివారికి సదావకాశం కల్పించింది మాగనూర్‌ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీ. ఈ విద్యాసంవత్సరంలో చేరే చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
Maganoor | ఇంటర్ ప్రవేశాలకు చివరి అవకాశం

Maganoor | మాగనూరు: మాగనూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల (Govt Junior College)లో 2026–27 విద్యా సంవత్సరానికి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు చివరి అవకాశం కల్పించారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపల్ కే శ్రీనివాసులు, జూనియర్ అసిస్టెంట్ బాలరాజ్ ఆర్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ కారణాల వల్ల ఇప్పటివరకు ఇంటర్‌లో ప్రవేశం పొందలేకపోయిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ప్రవేశాల గడువును ఈ నెల 26వ తేదీ (26-09-2026) వరకు పొడిగించినట్లు పేర్కొన్నారు.

మాగనూరు మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాలకు చెందిన విద్యార్థులు (Students) ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ విద్యను కొనసాగించాలని వారు కోరారు. గడువు ముగిసిన అనంతరం ప్రవేశాలకు అవకాశం ఉండకపోవచ్చని, విద్యార్థులు ఆలస్యం చేయకుండా అవసరమైన పత్రాలతో కళాశాలను సంప్రదించాలని సూచించారు.

⬇ Full News JPG⬇ Short News JPG

సంబంధిత వార్తలు

← Muthoot Fincorp | బీసీసీఐతో దోస్తీ.. టీమిండియా టైటిల్ స్పాన్సర్‌గా ‘ముత్తూట్ ఫిన్‌కార్ప్’..!‘పీఎం కుసుమ్‌తో సౌర విద్యుత్‌కు ఊతం’ →
Praja Chowrasta
Swipe for more
Short News

Read Full News
PrajaChowrasta.com